జగన్ పై దాడిచేసిన వ్యక్తి పోలీసులతో మాట్లాడిన వీడియో

జగన్ పై దాడిచేసిన వ్యక్తి పోలీసులతో మాట్లాడిన వీడియో 👇👇
జగన్ పై దాడి వెనుక ఉన్న అనుమానాలు:
ఈ రోజు ఆయన ఎయిర్ పోర్టుకు వస్తాడని తెలుసా?
అదే టైం కి వస్తాడని తెలుసా?
లాంజ్ లోనే కూర్చుంటాడాని తెలుసా?
టీ ఆర్డర్ ఇస్తాడని తెలుసా?
ఆ ఆర్డర్ తనకే ఇస్తాడని తెలుసా?
టీ ఆర్డర్ ఇచ్చిన వెంటనే కత్తి ఎక్కడినుండి తేవాలో తెలుసా?
ఆ కత్తితో భుజంపై కుచ్చితో మనిషికి ప్రాణం పోదని తెలుసా?

ఇవన్నీ సరే, విమానాశ్రయం లో సెక్యురిటి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుంది, రాష్ట్రానికి సంబంధం లేదు అనే లాజిక్ మాత్రం మిస్ అయ్యారు!
#OperationGaruda

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *