ఎన్‌టీఆర్ బయోపిక్‌లో యువ హీరో…?

ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో యువ హీరో శర్వానంద్ నటించనున్నట్లు సమాచారం. ఇందులో అతను యువ ఎన్‌టీఆర్ పాత్రను పోషించనున్నట్లు తెలిసింది. ‘ఎన్‌టీఆర్’ పేరుతోనే రూపొందనున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్‌ చేయనున్నారు. ఎన్‌బీకే స్టూడియోస్ పతాకంపై బాలయ్యే ఈ సినిమాను నిర్మించనుండటం విశేషం. ఇందులో ఎన్‌టీఆర్ జీవితంలోని మూడు దశలను చూపించనున్నారు. స్కూలు విద్యార్థిగా, టీనేజర్‌గా, 25 ఏళ్ల యువకుడిగా ఇందులో బాలయ్య తనదైన శైలిలో నటించనున్నారు. ఇందులో యువ ఎన్‌టీఆర్ పాత్ర కోసం టాలీవుడ్‌లోని పలువురు యువ హీరోల పేర్లను పరిశీలిస్తున్నామని, వారిలో శర్వానంద్ కూడా ఒకరని, కానీ ఇప్పటివరకు ఏ ఒక్కరినీ ఈ పాత్ర కోసం ఫైనలైజ్ చేయలేదని ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుతో సంబంధమున్న వారు చెబుతున్నారు. విలక్షణమైన చిత్రాలతో దూసుకుపోతోన్న శర్వానంద్‌కే ఈ పాత్ర దక్కవచ్చని పలువురు భావిస్తున్నారు.

NTR biopic: Teja shoots teaser with Nandamuri Balakrishna; film likely to release next year
e had already reported that three filmmakers – Teja, Puri Jagannadh and Deva Katta – were in the race to direct the highly anticipated NTR biopic with his son Nandamuri Balakrishna in the titular role.After months of contemplation, Teja got the golden ticket to helm the project which will hit the screens next year. On Thursday, the team assembled at Hyderabad’s Ramakrishna Studios to shoot a special teaser to announce the commencement of the project. According to a source from the film’s unit, Teja will can a few sequences with Balakrishna for the teaser which the team hopes to release on a special occasion to mark the beginning of the project.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *