జీపులోకి ప్రవేశించిన చిరుతను చూసి బిక్కచచ్చిపోయిన టూరిస్టు.. వీడియో చూడండి!

జీపులోకి ప్రవేశించిన చిరుతను చూసి బిక్కచచ్చిపోయిన టూరిస్టు.. వీడియో చూడండి!
సరదాగా జంతువులను చూసేందుకు సఫారీకి వెళ్లిన అమెరికన్ టూరిస్టుని ఓ చిరుతపులి బెంబేలెత్తించిన ఘటన టాంజానియాలో చోటుచేసుకుంది. దాని వివరాల్లోకి వెళ్తే… అమెరికాలోని సీటెల్‌ కు చెందిన బ్రిట్టన్‌ హెయెస్‌.. టాంజానియాలో సెరెంగెతీ జాతీయ పార్కులో సఫారీ టూర్‌ కు వెళ్లాడు. ఎంతో ఉత్సాహంగా జీపులో సఫారీని వీక్షిస్తుండగా, ఊహించని సంఘటన చోటుచేసుకుంది.
Watch: Seattle man survives close encounter with cheetah during African Safari

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *