టెంపర్ ను తెలుగులో కూడా రిలీజ్ చేస్తా

పందెం కోడి సినిమాతో తెలుగులో తన మార్కెట్ ని పెంచుకున్నాడు హీరో విశాల్. ఆ తరువాత మాస్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అప్పటినుంచి ఆయన తమిళ సినిమాలన్నీ తెలుగులోను విడుదలవుతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ‘పందెం కోడి 2’ సినిమా కూడా తమిళంతో పాటు తెలుగులోను మంచి వసూళ్లను రాబట్టింది.
Image result for vishal hero
‘పందెం కోడి 2’ విజయం సాధించిన సందర్భంగా విశాల్ మాట్లాడుతూ, ‘పందెం కోడి’కి సీక్వెల్ చేస్తే సక్సెస్ అవుతుందనే నమ్మకం నాకు గట్టిగా వుంది. ఆ నమ్మకాన్ని ‘పందెం కోడి 2’ సినిమా నిలబెట్టింది. దాంతో ‘పందెం కోడి 3’ చేయాలనే ఆలోచన కలిగింది. కథ రెడీ అవ్వగానే ఈ సినిమా చేస్తానన్నాడు. అలాగే తెలుగులోను బాగా ఆడిన ‘డిటెక్టివ్’కి .. ‘అభిమన్యుడు’కి కూడా సీక్వెల్స్ చేయాలనే ఆలోచనలో వున్నాను.

Image result for ntr

ఇది ప్రక్కన పెడితే టాలీవుడ్ లో ఎన్టీఆర్ చేసిన ‘టెంపర్’ ను ‘అయోగ్య’ పేరుతో తమిళ్ లో రీమేక్ చేస్తున్నాడు హీరో విశాల్. అయితే ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేయనున్నాడు విశాల్. ఈ సినిమాలో తారక్ నటన అద్భుతం అయన మాదిరిగా నేను చేయలేను అన్నాడు. అందుకే ఈ సినిమా తమిళంలో మాత్రమే విడుదలచేస్తాను అని చెప్పుకొచ్చాడు.

Also Read —> గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

                          అఖిల్ నాల్గొవ చిత్రం ఫిక్స్: క్యారక్టర్ ఇదే..

                          నిన్న బాలయ్య పూజ హెగ్డే ని ఏమని పొగిడాడో తెలుసా..

టెంపర్ ను తెలుగులో కూడా రిలీజ్ చేస్తా..ఎందుకంటే: విశాల్

అసలు విషయంలోకి వస్తే.. తన ప్రతి సినిమాను తెలుగులో డబ్ చేసే విశాల్ టెంపర్ రీమేక్ ను కూడా తెలుగు ప్రేక్షకులకు చూపించాలని అనుకుంటున్నాడు. ఆ సినిమాలో తారక్ ఆ చేసిన నటనను ఎవరు మర్చిపోలేరు. ముఖ్యంగా కోర్టు సీన్ అందులో హైలెట్ గా నిలిచింది. అయితే ఆ స్థాయిలో విశాల్ అభిమానుల అంచనాలను అందుకోగలడా అనేది చర్చనీయాశంగా మారింది.

Related image

రీసెంట్ గా విశాల్ టెంపర్ రీమేక్ ను తెలుగులో కూడా విడుదల చేయడానికి ఒక కారణాన్ని తెలిపాడు. ఎన్టీఆర్ నటనకు ఏ మాత్రం మ్యాచ్ అవ్వకుండా తన స్టైల్ లో డిఫరెంట్ గా ప్రజెంట్ చేసేందుకు ప్రయత్నం చేస్తానని అందుకే తెలుగులో సినిమాను డబ్ చేయనున్నట్లు వివరించాడు. ఇక సినిమాకు అయోగ్య అని తమిళ్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలిపారు.

Tamil superstar Vishal, who is basking in the success of his cyber thriller Irumbu Thirai, has bought the Tamil remake rights of Puri Jagannath’s Telugu hit Temper. The original film featured Junior NTR as a hot-headed corrupt cop who befriends a gang lord. “I wanted to remake Temper into Tamil as it deals with the theme of child rape. I feel it’s very important for actors to use their audiences’ support to raise issues through and beyond entertainment,” he said.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *