శ్రీరెడ్డి లీక్స్‌.. చాన‌ల్‌లో అవకాశం కావాలంటే.. TV చాన‌ల్ అధినేత భూతు భాగోతం లీక్‌..!

టాలీవుడ్‌లో వ‌రుస లీకుల‌తో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతున్న శ్రీరెడ్డి.. ఇప్ప‌టికే పలువురు సెల‌బ్ర‌టీల పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ సంచ‌ల‌నం రేపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక తెలుగు పరిశ్రమలోని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్‌ తనకు అవకాశాలు కల్పిస్తానని చెప్పి అనుభవించాడని ఆ తర్వాత అవకాశాలు మాత్రం ఇవ్వలేదని నటి శ్రీరెడ్డి సంచలన ఆరోపణలు చేయ‌డ‌మే కాకుండా అభిరామ్‌తో దిగిన ఫోటోల‌ను లీక్ చేసింది.

ఇక ఆత‌ర్వాత టాలీవుడ్‌లో ఫ్యామిలీ చిత్రాల నిర్మాత దిల్ రాజు పై త‌న ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టి మ‌రో బాంబు పేల్చంది శ్రీరెడ్డి.. దిల్ రాజు గారు మీరు టాలీవుడ్‌ను వ‌దిలేస్తే.. తెలుగు కాళామ‌త‌ల్లికి ప‌ట్టిన ద‌రిద్రం,శ‌ని వ‌దిలిపోతుంద‌ని.. మీవ‌ల్ల చాలామంది ఆడ‌పిల్ల‌ల జీవితాలు నాశ‌నం అవుతున్నాయిని.. ఇండ‌స్ట్రీలో మీ కుల రాజ‌కీయాలు ఎక్కువ‌య్యాయ‌ని.. ఆడ‌దాని శ‌రీరం మీకు వ్యాపారం అయిపోయింద‌ని.. సంచ‌ల‌న పోస్టు పెట్టింది. దీంతో సినీ వ‌ర్గాల్లో మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యింది.

అయితే శ్రీ రెడ్డి ఇచ్చిన ఈ షాకుల నుండే జ‌నాలు బ‌య‌ట‌కి రాకుండానే మ‌రో అనుబాంబు పేల్చింది శ్రీరెడ్డి.. అయితే ఈసారి మీడియాని టార్గెట్ చేసింది శ్రీరెడ్డి. ఇప్ట‌టి వ‌ర‌కు సినీ ప్ర‌ముఖులు రాశ‌లీల‌లు బ‌య‌ట పెట్టిన శ్రీ రెడ్డి.. ఈసారి ప్ర‌ముఖ తెలుగు న్యూస్ చాన‌ల్ టీవీ9 సీఈఓ ర‌విప్ర‌కాష్‌తో చేసిన వాట్స‌ప్ చాటింగ్‌ను త‌న ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. ఇక ఆ చాటింగ్ ఒక‌సారి మ‌నం గ‌మ‌నిస్తే.. టీవీ9లో అవ‌కాశం కోసం శ్రీరెడ్డి రిక్వెస్ట్ చేయ‌గా.. త‌న‌ను గెస్ట్‌హౌస్‌కి ర‌మ్మన్నాడు ర‌విప్ర‌కాష్‌.. లేదు స‌ర్ నేను ఆఫీస్‌కు వ‌స్తాన‌ని శ్రీరెడ్డి చెప్పిగా.. అవ‌కాశం కావాలంటే గెస్ట్‌హౌస్‌కి రా లేక‌పోతే లేదని ర‌విఫ్ర‌కాష్ చెప్పడం ఆ చాటింగ్‌లో ఉంది. దీంతో టీవీ 9 ర‌వి ప్ర‌కాష్ పై నెటిజ‌న్లు విరుచుకు ప‌డుతున్న.. నిత్యం త‌న చాన‌ల్‌లో మెరుగైన సమాజం కోసం అంటూ నీతులు చెప్పే ర‌విప్ర‌కాష్.. ఈ బూతు ప‌నులు ఏంటి అంటూ ఆయ‌న పై కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఇప్పుడీ మ్యాట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నా ఇందులో నిజ‌నిజాలేంటో తెలియాల్సిఉంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *