దర్శకుడికి ఐ లవ్ యు చెప్పిన సమంత

టాలీవుడ్ లో క్యూట్ గర్ల్ సమంతకు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు.హీరో తో సమానంగా ఇమేజ్ ని సంపాదించుకున్న అతి తక్కువమంది హీరోలలో సమంత ఒక్కటి.సమంత ఉంది అంటే చాలు ఆ సినిమాపై అంచనాలు మించిపోతాయి.మిగతా హీరోయిన్స్ లాగా ఎక్సపోసింగ్ చేయకపోయినా సమంత తన నటనతోనే కోట్ల మంది అభిమానులను సంపాదించుకుంది.తెలుగులోనే కాదు ,తమిళ్ లో కూడా సమంత విపరీతమైన ఫ్యాన్ ఫాల్లోవింగ్ ఉంది.

ఏమాయచేసావే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ఈ చెన్నై బ్యూటీ తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.తన మొదటి చిత్రం హీరో నాగ చైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకొని అక్కినేని వారింటికి కోడలు అయింది.పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల జోరు ఏ మాత్రం తగ్గలేదు.రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది.యూ టర్న్ వంటి ప్రయోగాత్మక వంటి సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

తాజాగా సమంత సోషల్ మీడియాలో చర్చనీయా అంశంగా మారింది.ఓ దర్శకుడికి ఐ లవ్ యు చెప్పడమే అందుకు కారణం.పెళ్ళైన అమ్మాయి అందులోను అక్కినేని వారి కోడలు ఓ దర్శకుడికి నీవు అంటే నాకు ఇష్టం అని చెప్పడం తో అందరు షాక్ కి గురిఅయ్యారు.

ఇప్పుడు అసలా విషయానికి వస్తే సమంత నటించినా లేటెస్ట్ మూవీ యూ టర్న్ కి పవన్ కుమార్ దర్శకత్వం వహించారు.ఈ సినిమా అన్ని భాషలోనూ విజయం సాధించింది.పవన్ కుమార్ సోమవారం నాడు తన పుట్టిన రోజు జరుపుకున్నారు.ఈ సందర్బంగా సమంత పవన్ కు అదిరిపోయే మెసేజ్ పంపించింది.పవన్ కుమార్ నేను ఎప్పటికి నేను మీ ఫ్యాన్ ని ఓ డైరెక్టర్ గా మీ టాలెంట్ ని నేను ఎప్పుడు ఇష్టపడతాను.మీరు తీసిన ప్రతి సినిమా రిలీస్ అయినా వెంఠనే చూస్తాను.నీవు చాలా ప్రత్యేకమైన వ్యక్తివి నీతో కలిసి పనిచేసినాడుకు చాలా గర్వంగా ఉంది. నీవు అంటే చాలా ఇష్టం.అయితే దీనితో కొందమంది నెటిజన్లు భర్తను పెట్టుకొని నీవు అంటే చాలా ఇష్టం చెప్పడం ఏంటి అని కొందరు కామెంట్ చేస్తున్నారు.మరి కొందరు అతనితో కలిసి పనిచేసింది కాబట్టి సమంత మంచి మనసు కాబట్టి ఆలా అన్నది అని మరికొందరు అంటున్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *