ఇలియానా ని చూస్తుంటే పిచ్చెక్కుతుంది అంటున్న యువ హీరో..

అంచనాలు లేకుండా టాలీవుడ్ లో విడుదలై బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సినిమా ఆర్ ఎక్స్ 100 . ఈ చిత్రం హిట్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించాడు హీరో కార్త‌కేయ‌. ఇప్పుడు ఈ హీరో ప్రతి ఈవెంట్స్ లో మెరుస్తున్నాడు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా చాల యాక్టీవ్ గా ఉంటున్నాడు. తాజాగా ఫేస్ బుక్ లైవ్ చాట్ చేశాడు ఈ యువ హీరో.

Related image

అయితే ఈ చాటింగ్ లో ఓ ప్రశ్న అడిగాడు ఓ అభిమాని, అదిమిటంటే మీ అభిమాన హీరోయిన్ ఎవ‌రు అని అడ‌గ‌గా ‘పోకిరి’ సినిమా చూడనంతవరకూ నేను రమ్యకృష్ణను ఎంతగానో అభిమానించేవాడిని.

‘పోకిరి’ చూసిన తరువాత ఇలియానా అభిమానిగా మారిపోయాను. ఇలియానా అంటే నాకు పిచ్చి. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఆ పిచ్చి అలాగే వుండిపోయింది’ అని చెప్పుకొచ్చాడు.

Image result for ILEYANA

ఆ తరువాత ఇంకో అభిమాని తనతో నటించినపాయల్ గురించి అడిగాడు. దానికి కార్తికేయ బదులిస్తూ ‘ఆమె నాకు బెస్ట్ ఫ్రెండ్ .. చాలా చక్కగా నటిస్తుంది .. భవిష్యత్తులో ఆమె పెద్ద హీరోయిన్ అవుతుందనే నమ్మకం వుంది’ అని చెప్పుకొచ్చాడు ఈ యువ హీరో.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *