ఆయనకు నా గురించి పట్టించుకునే తీరిక లేదు

‘అరవింద సమేత వీరరాఘవ’ సెట్లో మీరూ, ఎన్టీఆర్‌ దూరంగా ఉంటున్నారని వార్తలొచ్చాయే అని అడగ్గా… ‘‘ఎన్టీఆర్‌కూ, నాకూ మధ్య గొడవలున్నాయని ఎవరో రాశారు. అందులో నిజం లేదు. అయినా నా గురించి అంత పట్టించుకునే తీరిక ఆయనకు ఎక్కడుంటుంది?

Image result for ntrjrసోషల్‌ మీడియాలో ఎవరో ఇలాంటి వార్త పెట్టగానే చూసి ఆయనతో సెల్ఫీ తీసుకుని నా అకౌంట్‌లో పోస్ట్‌ చేశాను. ఎన్టీఆర్‌ చాలా మంచి మనిషి. ఆయనతో నాకు ఎలాంటి స్పర్థలూ లేవు’’ అని వివరించారు.

Image result for aravindha sametha srinivasa reddy pic

కథానాయకుడిగా త్వరలోనే మరో సినిమా మొదలుకానుందని అన్నారు. కమెడియన్‌గా రవితేజ ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’, ‘పంతం’, ‘వీరభోగవసంతరాయలు’తో పాటు మరికొన్ని చిత్రాలున్నాయని తెలిపారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *