పవన్ కళ్యాణ్ సినిమా రవితేజ చేస్తున్నాడా?

సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన కందిరీగ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రేత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ సినిమా హిట్ తో తన తుదుపరి చిత్రం పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో అంటూ ఉహాహాగానాలు వినిపించాయి.

మైత్రి మూవీ మేక‌ర్స్ సంస్థ తమిళంలో హిట్ అయిన ‘తెరి’కి చిత్రాన్ని సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయాల‌ని భావించింది. కానీ పవన్ కళ్యాణ్ రాజ‌కీయాల‌లో బిజీగా ఉండటంతో ఆ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నాడు. దీంతో ఈ కథను రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా మార్చి రూపొందిస్తున్న‌ట్లు మైత్రి మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించింది..

నిహారిక పై నిప్పులు చెరిగిన అనుష్క..
ప్రభాస్ పేరు చెప్తే కేవలం బాహుబలి సినిమా మాత్రమే గుర్తుకు వచ్చేది ఇప్పుడు ప్రభాస్ పేరు ఎత్తితే అతని పెళ్లి గురించి ఎక్కువ మంది చర్చ్ చేస్తున్నారు.అయితే కొన్ని రోజుల క్రీతం పుట్టిన రోజు చేసుకున్న ప్రభాస్ కు మెగా డాటర్ హీరోయిన్ నిహారిక లేఖ రాసింది అని సోషల్ మీడియాలో వైరల్ గా మరీనా విషయం తెలిసినదే.

నిహారిక ,ప్రభాస్ ప్రేమలో పడ్డారు అని త్వరలోనే పెళ్లి చేసుకుంటారు అని వార్తలు వచ్చిన నేపథ్యం ఈ విషయం మరింత ఆసక్తి ని రేపుతోంది.ఓ ఇంగ్లిష్ వెబ్ సైట్ కథనం ప్రకారం త్వరగా ఓ ఇంటివాడు కావాలని ప్రభాస్ కు నిహారిక సలహా ఇచ్చినట్లు సమాచారం.కెరీర్ కోసం పెళ్లిని వాయిదా వేసుకోవద్దు అని కూడా ఆమె హితబోధ చేసినట్లు తెలిసింది.అయితే ఈ వ్యాఖ్యలకు ప్రభాస్ స్పందిస్తూ మీ కోరికను ఈ ఏడాది చివరికల్లా నెరవేరుస్తా అని సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రభాస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు.

అనుష్క నే ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది అన్న నమ్మకం మీద ఉన్న డార్లింగ్ అభిమానులు కొందరు సోషల్ మీడియాలో అనుష్కను అడగడం జరిగింది. నెలలో మీ పెళ్లి అంటగా అల్లా ది వెరీ బెస్ట్ అనుష్క అంటూ సెటైర్స్ వేయడం తో అనుష్క సీరియస్ అయింది.జీవితంలో కొందరికి సమయం ఎక్కువ ఉంటుంది.అందుకే ఎదుటివారి పెళ్లి పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ మీడియాలో హైలెట్ కావాలని చూస్తుంటారు.నాకు అంత సమయం లేదు.ప్రభాస్ కు అంతకంటే ఎక్కువ సమయం లేదు.ప్రభాస్ పెళ్లిని ఇప్పటికైనా పబ్లిసిటీ కోసం వాడొద్దు అని నిహారికకు ఇన్ డైరెక్ట్ గా పంచ్ ఇచ్చింది అనుష్క.అనౌసరంగా నిహారిక ప్రభాస్ ని నిహారిక గెలుకుతుంది అని అనుష్క అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు .

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *