తెరపైకీ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా హీరొయిన్

క్షణం సినిమా తో మంచి హిట్ అందుకున్న నటుడు అడివి శేషు, ఆ సినిమా ఇచ్చిన విజయంతో ఇప్పుడు గూడాచారి అనే పేరుతో ఏక్షన్ థ్రిల్లర్ తో మన ముందుకు వస్తున్నాడు.రిలీజ్ చేసిన టీజర కీ మంచి స్పందన వచ్చింది చూస్తుంటే ఇది కోడా హిట్ అవ్వుది అనేలా ఉంది. ఇ సినిమాలో నాగార్జున మేనకోడలు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి సినిమా హీరొయిన్ సుప్రియ యార్లగడ్డ ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది.
Image may contain: 1 person, close-upఈ సినిమాలో హీరొయిన్ గా మిస్ వరల్డ్ శోభిత దులిపాల్ల టాలీవుడ్ కీ పరిచయంకానుంది,ముక్య పాత్రల్లో మధుశాలిని,ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు.ఈ సినిమాని అభిషేక్ పిక్చర్స్, పీపుల్స్ మీడియా, విస్టా డ్రీం సంస్థలు నిర్మిస్తున్నారు.ఆగష్టు 3న సినిమానీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *