
సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో భారత్ అనే నేను సినిమా చేసాడు.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు బ్లాక్ బస్టర్ కావడంతో భారత్ అనే నేను సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ఇప్పటకే భారత్ అనే నేను టీజర్,ట్రైలర్,సాంగ్స్ అని కూడా సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యేలా చేసాయి.భారత్ అనే నేను సినిమా మహేష్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ ఎత్తున నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఈ సినిమాకి అని ఏరియాల బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడంతో భారీ కలెక్షన్స్ వైపుకి దూసుకుపోతుంది.అయితే భారత్ అనే నేను సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి స్పెషల్ థాంక్స్ చెపుతూ భారత్ అనే నేను టీం స్క్రీన్ పై ఎన్టీఆర్ పేరును వేసారు.దాంతో థియేటర్ లో ఎన్టీఆర్ అభిమానులు 5 నిముషాలు థియేటర్స్ దద్దరిల్లి విధంగా రచ్చ రచ్చ చేసారు అంట.