ఆంధ్రప్రదేశ్ లో సినీపరిశ్రమ అభివృద్ధిపై చర్చ…

*ముఖ్యమంత్రి చంద్రబాబు భేటి అయిన హిందుపూర్ శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ, ప్రముఖ సినీ దర్శకుడు క్రిష్, దగ్గుబాటి రానా*

ఆంధ్రప్రదేశ్ లో సినీపరిశ్రమ అభివృద్ధిపై చర్చ…

అమరావతిలో సినీ టూరిజం : సీఎం..

ఆంధ్రప్రదేశ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సానుకూలమైన వాతావరణం ఉందని .. దీనికి ప్రభుత్వం తరఫున ప్రోత్సాహం ఇస్తామని తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు

అందమైన సహజ వనరులు, ఆకర్షణీయ సుందర దృశ్యాలతో కూడిన అనేక ప్రదేశాలు రాష్ట్రంలో ఉన్నాయి….. సీఎం

Image may contain: 3 people, people sitting and food

కొత్త రాజధాని అమరావతి తో పాటు అనేక ప్రదేశాలు ఎంతో ఆకట్టుకుంటాయని ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు..

అందుకు తగ్గట్టుగా సినీ పరిశ్రమ అభివృద్ధి చెంది నిలదొక్కుకోడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయని తెలిపిన సినీ దర్శకులు క్రిష్, హీరో రానా .

Image may contain: 4 people, people sitting

ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల ఉపాధి అవకాశాలు కూడా చాలా వస్తాయని తెలిపిన ముఖ్యమంత్రి

ఉన్నత ప్రమాణాలతో ఫిల్మ్ అండ్ టీవీ ఇనిస్టిట్యూట్ నెలకొల్పడానికి కి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి హమీ..

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *