ఇవే బడ్జెట్‌ కేటాయింపులు

రూ.1 లక్ష 91 వేల 063 కోట్లతో 2018-19 రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. జనతా వస్త్రాల పథకాన్ని మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన మంత్రి యనమల అందుకు కోసం రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆయా శాఖలకు బడ్జెట్‌లో కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి.

బడ్జెట్ కేటాయింపులు :
న్యాయశాఖకు రూ.886 కోట్లు
హోంశాఖకు రూ.6226 కోట్లు
పర్యాటకశాఖ రూ.290 కోట్లు
సీఆర్డీఏకు రూ.7761 కోట్లు
వ్యవసాయశాఖ రూ.12,355 కోట్లు
గ్రామీణాభివృద్ధి రూ.20,815 కోట్లు
సాగునీటి రంగం రూ.16,078 కోట్లు
పరిశ్రమలు, గనులు రూ.3074 కోట్లు
రవాణాశాఖ రూ.4653 కోట్లు
విద్యాశాఖ రూ.24,185 కోట్లు
క్రీడలు, యువజన రూ.1635 కోట్లు
సాంకేతిక విద్య రూ.818 కోట్లు
వైద్యారోగ్యశాఖ రూ.8463 కోట్లు
నీటిసరఫరా రూ.2623 కోట్లు
గృహనిర్మాణం రూ.3679 కోట్లు
పట్టణాభివృద్ది రూ.7740 కోట్లు
సంక్షేమరంగం రూ.13720 కోట్లు
ఇంధన రంగానికి రూ.5052 కోట్లు
సమాచార పౌరసంబంధాల శాఖ రూ.224 కోట్లు
కార్మికశాఖ రూ.900 కోట్లు
సామాజిక భద్రత రూ.3029 కోట్లు
జనరల్ ఎకో సర్వే సర్వీస్ రూ.4899 కోట్లు
ఎస్సీ, బీసీ వధువులకు చంద్రన్న పెళ్లికానుక రూ.200 కోట్లు
బీసీ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2160 కోట్లు
కాపు విద్యార్థులకు రూ.400 కోట్లు
ఆదరణ పథకానికి రూ.750 కోట్లు…2.50 లక్షల మందికి లబ్ధి
వైశ్యుల సంక్షేమం రూ.30 కోట్లు
కాపు కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు
జనతా వస్త్రాల పథకం మళ్లీ ప్రారంభం, రూ.200 కోట్లు కేటాయింపు
నేతన్నలకు నూలు పంపిణీ రాయితీ
మరపడవలు, వలల సబ్సిడీకి రూ.72 కోట్లు
50 ఏళ్ల పైబడిన మత్స్యకారులకు పెన్షన్లు
హిజ్రాల సంక్షేమానికి రూ.20 కోట్లు
లిడ్‌ క్యాప్‌కు రూ.40 కోట్లు
కల్లు గీత కార్మికుల సంక్షేమానికి రూ.70 కోట్లు
కళా సాంస్కృతిక రంగం రూ.94 కోట్లు
రైతు రుణవిముక్తి రూ.4,100 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ రూ.250 కోట్లు
మెగాసీడ్‌ పార్క్‌ రూ.100 కోట్లు
అగ్రికల్చర్‌ వర్సిటీకి రూ.357 కోట్లు
చేనేతకార్మికులకు రూ.42 కోట్లు
చంద్రన్న పెళ్లికానుక (బీసీలకు) రూ.100 కోట్లు
ఈబీసీలకు ఫీజురీఎంబర్స్‌మెంట్‌ రూ.700 కోట్లు
ఎంబీసీలకు రూ.100 కోట్లు
బీసీ కార్పొరేషన్‌ రూ.600 కోట్లు
ఫైబర్‌ గ్రిడ్‌ రూ.600 కోట్లు
ఎన్టీఆర్‌ వైద్యసేవ రూ.1000 కోట్లు
ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ రూ.270 కోట్లు
పేదల ఇళ్ల నిర్మాణానికి భూసేకరణకు రూ.575 కోట్లు
విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు రూ.1668 కోట్లు
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు రూ.300 కోట్లు
ఐటీ రూ.461 కోట్లు
ఐటీకి ప్రోత్సాహకాలు రూ.400 కోట్లు
ఈ ప్రగతికి రూ.200 కోట్లు
దుల్హన్‌ పథకానికి రూ.80 కోట్లు
ఇమాం, మౌజమ్‌లకు ప్రోత్సాహకాలు రూ.75 కోట్లు
అన్నా క్యాంటీన్లకు రూ.200 కోట్లు
ఏపీ సిడ్కోకు సాయం రూ. 1000 కోట్లు
ఎన్టీఆర్‌ పెన్షన్‌ రూ.5 వేల కోట్లు
డ్వాక్రా రుణమాఫీ రూ.1700 కోట్లు
వడ్డీ లేని డ్వాక్రా రుణాలకు రూ.1000 కోట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *