మరో FLOP డైరెక్టర్ తో సినిమా

ఆటు తమిళ్ లోను ఈటు తెలుగులోనూ టాప్ డైరెక్టర్ లో ఒకరు అయిన ఏ.ఆర్.మురగదాస్ స్టార్ హీరోస్ కీ గజినీ, స్టాలిన్, తుపాకి, కత్తి లాంటి అద్బుతమైన సినిమాలు తీసిన ఏ.ఆర్.మురగదాస్.టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అన్ని ఆశ పాడుతున్నాడు. ఎన్టీఆర్ కోసం తాను సిద్ధం చేసుకున్న స్టొరీని ఎన్టీఆర్ కి ఇవ్వాలని ఆశపడుతున్నాడు.స్పైడర్ సినిమా తరువాత విజయ్ తో సినిమా చేస్తున్నాడు మురగదాస్.దాంతో ఈ సినిమాని తనే కో ప్రొడ్యూసర్ గా ఈ స్టొరీ ని హ్యాండిల్ చేసే దర్శకుడితో ఎన్టీఆర్ తో సినిమా చేయించాలని భావిస్తున్నాడట. అన్ని కుదిరితే ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ లో స్టార్ట్ కానుంది.
Veteran Bollywood actress Sridevi has died suddenly in Dubai at the age of 54.

Citing family sources, the Press Trust of India reported Sridevi died late Saturday night after suffering a cardiac arrest in the United Arab Emirates city, where she was attending a family wedding.

Born August 13, 1963, Sridevi made her Bollywood debut in 1979 with the Hindi film “Solva Sawan,” but broke through to the list of Bollywood’s most highly sought-after actresses with the film “Himmatwala,” four years later.

Sridevi’s credits include some of the most watched films of the ’80s and ’90s, including “Mawaali” (1983), “Tohfa” (1984), “Mr. India” (1987), “Chandni” (1989), “Lamhe” (1991) and “Gumrah” (1993).

Sridevi took a break from the limelight to raise two children with her husband, producer Boney Kapoor, before returning to star in the 1997 film “Judaai.” In the film, she plays an ambitious housewife who inadvertently marries a man who can’t afford the lavish life she aspires to lead.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *