వారు కోరితే.. సర్వే ఫలితాలు వెల్లడిస్తా

Lagadapati Rajagopal survey on 2019 elections

తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలేవైనా కోరితే ముందే సర్వేచేసి ఫలితాలు చెబుతానని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ చెప్పారు. డిసెంబర్‌ 7న పోలింగ్‌ పూర్తయిన మరుక్షణమే కచ్చితంగా సర్వేఫలితాలు వెల్లడిస్తానన్నారు. దిల్లీలో ఆయన పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్‌– తెదేపా పొత్తులు విజయవంతమవుతాయా? అని విలేకర్లు అడగ్గా.. ఆ విషయాన్ని తెలంగాణ ప్రజలే చెప్పాలని వ్యాఖ్యానించారు.

మహాకూటమిలో సీట్ల సర్దుబాటు, టికెట్ల పంపిణీ, ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీచేస్తారో తెలిస్తే ఓ అంచనాకు రావొచ్చన్నారు. ప్రజల మనోభావాలేంటో, వారి నాడి ఎలా ఉందో, ఎవరికి పట్టం కట్టబోతున్నారో తెలుసుకొని డిసెంబర్‌ 7 తర్వాత సర్వే ఫలితాలు వెల్లడిస్తానన్నారు. రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎవరినైనా కలవొచ్చన్నారు. 2014లో ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సర్వే ఫలితాలు చెప్పానన్నారు.

సర్వే ఫలితాలపై తాను ఇప్పుడు ఏది చెప్పినా కొందరికి నచ్చవచ్చు.. ఇంకొందరికి నచ్చకపోవచ్చన్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని, వాటి గురించి ఇప్పుడేం మాట్లాడినా తాను రాజకీయంగా ఏదో ఆశించే ఇలా మాట్లాడుతున్నట్టు భావించే అవకాశం ఉందన్నారు.

Everyone is curious and anxious on outcome of the 2014 general elections in the state. Vijayawada MP Lagadapati Rajagopal is done it again. All his surveys and the results were matched. Last month too he predicted the results of the four states and expects severe political loss to the Congress. Making survey has taken as hobby for Lagadapati. A pre-poll survey, reportedly conducted by Vijayawada MP Lagadapati Rajagopal has given boost to the Telugu Desam Party. Lagadapati surveys always proved exact or almost near to exact results. The following are the outcome of his survey in SA and Telangana Assembly Segments. Seemandhra Assembly Segments (175) TDP + BJP -93 YSRCP -71 Congress – 9 Others-2 Telangana Assembly Segments (119) TDP + BJP – 46 MIM + TRS + congress- 71 Others-2 SA Parliament Segments: TDP + BJP – 14 YSRCP – 10 Congress – 1 Telangana Parliament Segments: Congress +TRS+MIM – 10 TDP+BJP – 7 Lagadapati is forgetting two political aspects in his survey. Lok Satta and AAP alliance that will attracts Youth votes and CM Kiran newly launched party targeting aspirants of “Samaikyandhra” voters. The results would change if he consider above two points.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *