కృష్ణార్జున యుద్ధం మూవీ రివ్యూ..!నాని ఉహించని షాక్ ఇచ్చాడు

భలే భలే మొగాడివోయ్ నుండి mca సినిమా వరుకు వరుస హిట్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో న్యాచురల్ స్టార్ నాని.వరుసగా 8 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నాడు తోలి హీరో గా నాని రికార్డ్ ని క్రియేట్ చేసాడు.ఇక గత సంవత్సరం విడుదల అయిన mca సినిమాతో కెరీర్ లోనే తొలిసారిగా 40 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా mca రికార్డ్ క్రియేట్ చేసింది.ఇప్పుడు మెర్లాపకా గాంధీ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధం అనే సినిమా చేసాడు.

రీసెంట్ గా విడుదల అయిన కృష్ణార్జున యుద్ధం ట్రైలర్,వీడియో సాంగ్స్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా భారీ హైప్ క్రియేట్ అయ్యింది.దాంతో భారీ అంచనాల నడుమ నేడు వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యింది.కృష్ణార్జున యుద్ధం సినిమాలో నాని కృష్ణ,అర్జున్ గా రెండు పాత్రలో నాని కుమ్మేసాడు అంట.

ముఖ్యంగా సినిమాలో ఎమోషన్స్ బావుంటాయని నాని నటన మరో హైలెట్ అంటున్నారు.ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ కిర్రాక్ అనే టాక్ వస్తోంది. సినిమా ఇంట్రడక్షన్ సిన్ లోనే నాని అదరగొట్టేసాడు అని చెబుతున్నారు.

అన్నిటికంటే సినిమాటోగ్రఫి కార్తీక్ ఘాటమనేని ప్రతి షాట్ ని అందంగా చూపించారట.హిప్పో టామిజా ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు క్లైమాక్స్ సీన్స్ కూడా సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ అని టాక్ వినిపిస్తుంది.మెర్లాపకా గాంధీ తన మార్క్ మేకింగ్ తో సినిమాని నెక్స్ట్ లెవల్ కి తీసుకోబోయ్యాడు అని ప్రేక్షకుల అంటున్నారు.

Samantha has made many rolls from the film with any Maya Chesave film. Most of them are the role of Ramalakshmi in the special stage. Her first role in Samantha’s career was in the role of Village Girl. How hard it was to work hard for this role. Sam is very good in the role of the original glamor content.

Theater is also the most talked about fan of the movie, along with Sam acting. Lip Kiss gave it to Hero Ram Charan before Interval. This is a very imprint scene in the movie. The storyline is that the heroine is the one that karcate is now called Samanta. The same thing is mentioned at Samantha, which is very clarity. ” Most of the heroes are doing lip lock scenes. But why do not you ask why this scene was done? I liked the way Sukumar did this scene.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *