అన్ని అర్హతలున్నా నాయకుడు…JrNTR

రాజకీయాలు అన్నాక మాటలు తూటాలు పేలడం ఖాయం. రాజకీయాల్లో పైకి తన,మన అని ఉన్నా లోపల మాత్రం నేనే అని ఉంటుంది. ఇక పోతే తెలుగుదేశం పార్టీ కి ఈ వారం లో రెండు విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకన్నాయి. ఇద్దరు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ను దారుణంగా విమర్శించారు. వారేవరో కాదు తెలుగుదేశం పార్టీలోని వారే.

Image result for NTR LOKESH

వారి లో మెదట మెత్కూపల్లి అయితే పబ్లిక్ చంద్రబాబు ను అతి దారుణంగా విమర్శించారు. అదీ ఎంతలా చంద్రబాబు వెస్ట్ , అవసరం ఉంటే చంక నాకాడానకి కూడా వెళ్తాడు అని అన్నారు. ఇప్పుడు అధికారం లో కి వచ్చింది కూడా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళితే వచ్చింది. ఇప్పుడు పవన్ విమర్శిస్తున్నాడు అని అంటున్నారు.

Image result for JRNTR POLITICAL

ఇక తెలుగుదేశం పార్టీ పగ్గాలు నందమూరి వంశానికే ఇవ్వాలి అని అంటున్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ దమ్మున్న మగాడు. అందుకే జూనియర్ కి తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఇవ్వాలి అని అన్నారు. మరి తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకోవడానికి ఎన్టీఆర్ అయితే ప్రస్తుతం స్వీకరించడానికి రెడీ గా లేడు.

Image result for JRNTR POLITICAL

మరో ప్రక్క మహానాడు లో జేసి దివాకర్ రెడ్డి తవదైన శైలి లో విరుచుకుపడ్డాడు. అసలు ఎవరిని తిడుతున్నాడా,పోగుడుతున్నాడో అర్ధం కాకుండా బాబు పరువు తీశాడు.. ఆయన డెరక్ట్ గా జన్మభూమి పధకం ఎందుకు అంటూ బాబు నే ప్రశ్నించాడు. అలాగే మరో ప్రక్క బాబు ప్రధానమంత్రి అయితే తప్పేము ఉంది. నారా లోకేష్ ముఖ్యమంత్రి అయితే తప్పేంది అంటూ అత్యుహం ప్రదర్శించాడు జెసీ దివాకర్ రెడ్డి.. పైగా నారా లోకేష్ కు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అన్ని అర్హతలున్నాయి అని అన్నారు.

Image result for NTR LOKESH

వాస్తవానికి తెలుగుదేశం లో సగం మంది కార్యకర్తలకి బాబు తరువాత జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీ వారసుడు అని అనుకుంటున్నారు..ఎందుకంటే వాక్యచాతుర్యం, ఆహర్యం, జనాల్లో ఆకర్షణ ఇవి జూనియర్ కి లోకేష్ కన్నా అధికం..

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *