ఘనంగా లక్ష్మీ ప్రణతి శ్రీమంతం వేడుకలు

నందమూరి తారక రామరావు అభిమానుల కి మరోక గుడ్ న్యూస్..జూనియర్ ఎన్టీఆర్ మరోక తండ్రి కాబోతున్నాడు. ఎన్టీఆర్ కి లక్ష్మీ ప్రణతి లకు ఇప్పటికే అభయ్ రామ్ ఉన్నాడు. అభయ్ కి నాలుగు సంవత్సరాలు. ఇప్పుడు లక్ష్మీ ప్రణతి మరోక సారి ప్రగ్నెంట్ తో ఉంది. ఇప్పుడు ఈ విషయాన్ని ఎన్టీఆర్ అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నాడు అని ఇన్ సైడ్ టాక్. ఎన్టీఆర్ ఈ మద్య ప్రతి విషయాన్ని ట్వీటర్లో పంచుకుంటున్నా విషయం మన అందరికి తెలిసిందే..

lakshmi pranthi

లక్ష్మీ ప్రణతి మరోక సారి తల్లి కాబోతోంది అన్న విషయం తెలిసినప్పటి దగ్గరి నుంచి తారక్ ఫుల్ ఖుషీ గా ఉన్నాడు అని టాక్.రీసెంట్ గా లక్ష్మీ ప్రణతికి శ్రీమంతం కూడా ఒక రేంజ్ చేశారు అని టాక్. అంటే అతి త్వరలోనే ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిలకి మరోక పాప,బాబో వచ్చేస్తున్నాడు అన్న మాట. ఇక శ్రీమంతం వేడుకలకి కోద్ది మంది సమక్షం లోనే జరిగాయట. కాకపోతే శ్రీ మంతం సమయం లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చాలా వెలిగిపోతు కనిపించాడట. అతను చాలా హ్యాపీ గా ఉన్నాడట. చివరికి ఎమోషనల్ కూడా అయ్యాడట.

ఇక సినిమా కెరియర్ విషయం లో కూడా ఎన్టీఆర్ ఈ సంవత్సరం ఇటు త్రివ్రిక్రమ్, ఆ తరువాత రాజమోళీ దర్శకత్వం లో సినిమా లు చేయబోతున్నాడు

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *