సీఎం చంద్రబాబును సత్కరించిన జర్నలిస్టులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును జర్నలిస్టులు ఘనంగా సత్కరించారు. అమరావతి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి 25 ఎకరాలు కేటాయించినందుకు సీఎంకు జర్నలిస్టులు అభినందనలు తెలియజేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి అండగా ఉంటానని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే చోట 2 వేల మంది జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Journalists who honored CM Chandrababu

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *