
ఎప్పుడు ఏదో ఒక సంచలన వాక్యాలు చేస్తూ, ఉన్నదీ ఉన్నట్టు మాట్లాడుతారు దెందులూరు MLA చింతమనేని ప్రబాకర్ ముక్యంగా పవన్ కళ్యాణ్ విష్యంలో చాలాసార్లు మీడియా ముందు తమ అభిప్రాయం ఏంటో చెప్పేవారు.TDP తనవల్లే అధికారంలోకి వచ్చింది అని అప్పట్లో పవన్ చేసిన వాక్యాలునీ చింతమనేని మీడియా ముందు మాట్లాడిన వీడియో ఈప్పటకి ఆ వీడియో వైరల్ .
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా యాత్రలో ఉన్నారు ఆ జిల్లాలో పవన్ చేసిన వాక్యాలుకు చింతమనేని ఈసారి కోడా గాటుగానే స్పందించారు మీడియా ముందు.పవన్ కళ్యాణ్ తమనీ గెలిపించలేదు అని స్పష్టంగా చెప్పారు పవన్ తో మేము కలిసి పోటి చెయ్యకుండ ఉంటే 46 మండలాలుకీ 45 మండలాలు గెలిచాం
అసలు పవన్ కు పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ ఏమి ఉంటాదో కోడా తెలవదు,నా జిల్లా నా జిల్లా అని చెప్పుకొస్తున్న పవన్ కళ్యాణ్ అసలు ఈ జిల్లాలో ఎన్ని రోజులు నిద్ర చేసావో అని అడుగుతున్నా ? నువ్వు పుట్టినాక ఏన్ని రోజులు ఈ జిల్లాలో ఉన్నావు ? ఏన్ని పండగలుకు వచ్చావు ? అని పవన్ కళ్యాణ్ నీ సూటిగా అడిగారు చింతమనేని..
నా జిల్లా నా జిల్లా అని చెప్పుకొస్తున్న నువ్వు కనీసం అర్హత లేదు నీకు..నీది హైదరాబాద్ నీ జిల్లా అని చెప్పుకో లేదా రంగారెడ్డి నీ జిల్లా అని చెపుకో, నువ్వే కాదు ప్రతిపక్ష నేత YSజగన్ కోడా హైదరాబాద్ వాసి అని ,వోట్లు కోసం మాత్రం మేము మా జిల్లాలు కావాలా మీకు అని సూటిగా ప్రశ్నలు వేసారు మీడియా ముందు.