విజయవాడలో పరువు హత్య పోస్టర్ల కలకలం

విజయవాడలో ఆకాతాయిలు పెట్టిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పరువు హత్యకు గురికానున్న సోని.. రాహు‌.. ప్రియ అని రాసిన పోస్టర్లు వెలిశాయి. సత్యనారాయణపురం శివాలయం వీధి నిండా ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి.
ఇదంతా ఎవరో ఆకతాయిల పనే అయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అమ్మాయిని భయపెట్టేందుకు ఇలా చేసి ఉంటారని భావించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టర్లను పరిశీలించిన పోలీసులు.. సోని రాహు‌ ప్రియ ఎవరు?.. పోస్టర్లు వేసింది ఎవరు అనే కోణంలో విచారణ చేపట్టారు..
Caste honor killing threat post sparks panic in Vijayawada street as Miryalaguda murder increased terror in vijayawada

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *