హంసలదీవి పాలకాయతిప్ప బీచ్ లో విజయవాడకు చెందిన యువకుడు గల్లంతు

September 23, 2018

హంసలదీవి పాలకాయతిప్ప బీచ్ లో విజయవాడకు చెందిన యువకుడు గల్లంతు. ఎస్ ఆర్ కె కళాశాలకు చెందిన 10 మంది విద్యార్థులు ఆదివారం ఉదయం విహార యాత్రలో భాగంగా దీనికి వచ్చారు. వీరంతా సాగరసంగమం వద్దకు వెళ్లి స్నానాలు ఆచరించి సరదాగా గడిపారు అనంతరం palakayatippa బీచ్ లో స్నానాలు చేస్తున్నారు. ఆ సమయంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో విద్యార్థి జై తుల్లా సముద్రంలోకి కొట్టుకుపోయాడు. హటాత్పరిణామానికి తోటి విద్యార్థులు కంగారు పడుతూ అక్కడే ఉన్న […]

Read More

అమెరికాలో చంద్రబాబుకు ఘన స్వాగతం

September 23, 2018

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి అమెరికాలో ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అమెరికాలో అడుగు పెట్టిన వెంటనే విమానాశ్రయం నుంచి ఏపీలోని అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు.

Read More

అబ్బాయికీ ఓకె చెప్పిన బాబాయ్!

September 23, 2018

త్రివిక్రమ్- తారక్ కాంబినేషన్లో వస్తున్న టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై భారీ స్థాయిలో నిర్మితమవుతున్న ఈ మూవీ కోసం ఎన్టీయార్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే.. టీజర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. తారక్ డైనమిజంకి త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తోడై.. సినిమా అంచనాల్ని అమాంతం పెంచేసింది ఈ టీజర్. ఇక మిగిలింది.. ఆడియో వేడుక. దీనికి సంబంధించిన స్పష్టత కూడా వచ్చేసింది. హైదరాబాద్ నోవాటెల్ హోటల్లో […]

Read More

జన్మభూమి గురుతులు చెట్ల సంరక్షణలో గ్రామస్థుల ఆదర్శం

September 23, 2018

టేకుచెట్లపాలెం జన్మభూమి గురుతులు చెట్ల సంరక్షణలో గ్రామస్థుల ఆదర్శం న్యూస్‌టుడే, రావివారిపాలెం(మోపిదేవి) జన్మభూమి.. ఆ గ్రామానికి స్ఫూర్తినిచ్చింది. పర్యావరణ సమతుల్యానికి ప్రాధాన్యమివ్వాలనే ప్రభుత్వ ఆశయాన్ని అందుకున్న ఆ గ్రామస్థులు 15 సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు నేడు కల్పవృక్షాలుగా మారాయి. ఇళ్ల ముంగిట నిటారుగా పెరుగుతూ టేకుచెట్లు ఆ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. అదే కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి పంచాయతీ శివారు గ్రామమైన రావివారిపాలెం. గ్రామంలో దాదాపు 300 ఇళ్లుంటే 250పైగా గృహాల్లో […]

Read More

ఏలూరు రహదారికి రూ.35 కోట్లతో మెరుగులు

September 23, 2018

రహదారి ప్రమాదాలకు కారణమైన ఏలూరు రహదారిని మరింత పటిష్టం చేసేందుకు జాతీయ రహదారుల సంస్థ చర్యలు తీసుకోనుంది. గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ, అమరావతి నగరాలకు నిత్యం ఎంతోమంది ప్రముఖులు వస్తుంటారు. దేశ విదేశాల నుంచి ప్రముఖుల పర్యటనలు ఉంటుంటాయి. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌16) కొంత ప్రమాదకరంగా మారింది. దీన్ని పటిష్టం చేసేందుకు రూ.35 కోట్లు మంజూరు చేసింది. విజయవాడ నేతాజీ వంతెన నుంచి చినఆవుటపల్లి వరకు ఈ జాతీయ రహదారిని ప్రత్యేక మరమ్మతుల […]

Read More

25న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయండి

September 23, 2018

తిరువూరు: విద్యారంగం పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరనసగా ఈనెల 25న రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సోమేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో శనివారం ఆయన విద్యార్థులతో కలిసి బంద్‌ గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా చేస్తామని చెబుతున్న ప్రభుత్వం విద్యారంగ సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. జ్ఞానభేరి పేరిట ఎన్నికలకు ముందు ప్రచారభేరి […]

Read More

వెంకటేశ్ కూతురి ప్రేమపెళ్లి.. అల్లుడు ఎవరంటే..

September 22, 2018

venkatesh-arrange-love-marriage-for-his-daughter-asritha-who-believed-loving-business-family-boy విక్టరీ వెంకటేష్ పలు మల్టీస్టారర్ చిత్రాలతో బిజీగా మారుతున్నాడు. వైవిధ్య భరితం ఉన్న పాత్రలని ఎంచుకుంటూ వెంకటేష్ దూసుకుపోతున్నాడు. ఇక వెంకటేష్ రియల్ లైఫ్ లో తండ్రిగా కీలక పాత్ర పోషించాలన్సి సమయం వచ్చినట్లు తెలుస్తోంది. వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం త్వరలో జరగబోతున్నట్లు ఆంగ్ల పత్రికలో కథనం వెలువడింది. ఈ వివాహం గురించి ఆసక్తికరమైన విషయాలు ప్రచారం జరుగుతున్నాయి. పెద్ద కుమార్తె ఆశ్రిత ప్రేమకు వెంకటేష్ పచ్చ జెండా ఊపాడట. తనకు పరిచయం […]

Read More

విజయవాడలో పరువు హత్య పోస్టర్ల కలకలం

September 22, 2018

విజయవాడలో ఆకాతాయిలు పెట్టిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పరువు హత్యకు గురికానున్న సోని.. రాహు‌.. ప్రియ అని రాసిన పోస్టర్లు వెలిశాయి. సత్యనారాయణపురం శివాలయం వీధి నిండా ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఇదంతా ఎవరో ఆకతాయిల పనే అయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అమ్మాయిని భయపెట్టేందుకు ఇలా చేసి ఉంటారని భావించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టర్లను పరిశీలించిన పోలీసులు.. సోని రాహు‌ ప్రియ ఎవరు?.. పోస్టర్లు వేసింది ఎవరు అనే కోణంలో విచారణ చేపట్టారు.. Caste […]

Read More

నీ కూతురే ఉరిశిక్ష వేయమంటుందని దీనికి మీరేమంటారని అడగ్గా మారుతి రావు ఏం చెప్పాడో చూడండి

September 19, 2018

నీ కూతురే ఉరిశిక్ష వేయమంటుందని దీనికి మీరేమంటారని అడగ్గా మారుతి రావు ఏం చెప్పాడో చూడండి

Read More

పాకిస్థాన్‌పై అద్భుత విజయం సాధించిన భారత్

September 19, 2018

ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన కీలక పోరులో భారత్ అద్భుత విజయం సాధించింది.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 43.1 ఓవర్లలో 162 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 163 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు. ధవన్, రోహిత్‌లు కలిసి తొలి వికెట్‌కి 86 పరుగులు జోడించారు. ఈ క్రమంలో రోహిత్ 37 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 52 పరుగులు చేసి అర్ధశతకాన్ని […]

Read More