స్టార్ హీరోకి ఆరోగ్య సమస్యలు..!

ఇండస్ట్రీలో పేరున్న కుటుంబానికి చెందిన వ్యక్తి.. హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. విభిన్నమైన కథలను ఎన్నుకుంటూ కెరీర్ పరంగా మంచి పొజీషన్ లో ఉన్నాడు. అయితే ఓ సినిమా కోసం భారీగా కండలను పెంచిన ఈ హీరో సడెన్ గా సన్నబడిపోయాడు. తక్కువ సమయంలో అంత బరువు ఎలా తగ్గాడనే విషయంపై ఆరా తీయగా.. అతడికి ఉన్న ఆరోగ్య సమస్యలని తెలిసింది.

Image result for workouts

తక్కువ సమయంలో అంత బరువు ఎలా తగ్గాడనే విషయంపై ఆరా తీయగా.. అతడికి ఉన్న ఆరోగ్య సమస్యలని తెలిసింది. చాలా రోజులుగా కంటి సమస్యతో బాధ పడుతున్న అతడి పరిస్థితి ఇప్పుడు మరీ ఘోరంగా మారినట్లు తెలుస్తోంది.

మధ్యలో కంటి ఆపరేషన్ కోసం అమెరికా కూడా వెళ్లి వచ్చాడు. అయితే కంటి సమస్య కారణంగానే శరీరంలో కొన్ని అవయవాలు ఎఫెక్ట్ అయినట్లు తెలుస్తోంది. కొద్దిరోజులుగా కిడ్నీ ఫెయిల్యూర్ తో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ గా అతడికి డయాలిసిస్ చేస్తున్నారు వైద్యులు.

Related image

అవుట్ డోర్ షూటింగ్ లకు కూడా దూరంగా ఉండమని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది. ఆ కారణంగానే ఈ మధ్యకాలంలో అతడు బయట కార్యక్రమాలకి కూడా హాజరు కావడం లేదని తెలుస్తోంది. త్వరలోనే అతడికి నయం కావాలని కోరుకుందాం!

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *