గీత గోవిందం ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

విజ‌య దేవ‌ర‌కొండ, రష్మిక మందన్న జంట‌గా న‌టించిన చిత్రం గీత గోవిందం. యువ ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే బ్లాక్‌బ‌ష్ట‌ర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రేక్ష‌కుల‌నే కాకుండా సినీ ప్ర‌ముఖుల‌ను సైతం విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మ‌హేష్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌దిత‌రులు ఈ మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.
ఇక ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే… నైజాం- 1.75cr, సీడెడ్- 1.10, ఉత్తరాంధ్ర- 0.70, ఈస్ట్- 0.48, వెస్ట్- 0.45, కృష్ణ- 0.46, గుంటూరు- 0.62, నెల్లూరు- 0.24 ఆంధ్ర‌, తెలంగాణ‌లో క‌లిసి 5.80 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవ‌ర్సీస్- 2.31 కోట్లు, క‌ర్నాట‌క- 0.60 కోట్లు, ఆర్ఓఐ – 0.95 కోట్లు మొత్తం క‌లిపి ఫ‌స్డ్ డే వ‌ర‌ల్డ్ వైడ్- రూ 9.66 కోట్ల షేర్ సాధించ‌డం విశేషం.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *