మరో సారి నగరంలో ఫ్లెక్సీల కలకలం

జనసేన పవన్ కళ్యాణ్ పై ప్రశ్నలు ఎక్కుపెట్టిన టీడీపీ నేత కాట్రగడ్డ బాబు

మీ సినిమా రాజకీయాలకు పనికిరాదు

మీరు మద్దతు ఇవ్వకపోతే 2014లో బాబు రిటైర్ అయ్యేవరా

నేను కూ య్యాందే తెలవదు అందంట ఓ అమాయకపు కోడి అలా వుంది మీ తీరు

ఎందుకీ అహంకార పూ మాటలు

ఒక్కటి, రెండు సెట్లు వస్టే మీకు ఎక్కువే

అన్నదమ్ములు ఇద్దరూ కలిస్తే 2009 లో వచ్చినివవి 18 సీట్లే

ఇప్పుడు తల్లకిందులుగా తపస్సు చేసిన మీకు ఒక్క సీటు వచ్చే అవకాశాలు లేవు

ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో బాబు సీఎం కావడం తద్యం అని ఫ్లెక్స్ లో పేర్కొన్న కాట్రగడ్డ బాబు

నగరంలో పలు ప్రాంతాలలో పాటు వెలగపూడి ప్రాంతాల్లో చర్చిన్యంసమైన ఫ్లెక్స్ లు

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *