POLITICS

టీడీపీ సభ్యత్వ కార్డులే ‘మహానాడు’ పాస్ లు!

May 26, 2018

విజయవాడలో ఈ నెల 27 నుంచి 29 వరకు మహానాడు బాబు సహా పార్టీకి చెందిన వారు తమ సభ్యత్వ కార్డులతోనే హాజరవుతారు సభ్యత్వ కార్డులు మర్చిపోయిన వారికి ఆన్ లైన్ లో అందజేత అభిమానులకు వారి ఓటర్ కార్డు ఆధారంగా సభ్యత్వ కార్డు ఈ నెల 27 నుంచి 29 వరకు విజయవాడలో మహానాడు నిర్వహించనున్న విషయం తెలిసిందే. కానూరులోని సిద్ధార్థ కాలేజ్ లో నిర్వహించనున్న ఈ మహానాడుకు ఎలాంటి పాస్ లు లేవని ఆ […]

Read More

నాకు ప్రధాని పదవి అవసరం లేదు: సీఎం చంద్రబాబు

May 25, 2018

తెలుగుజాతే నాకు ముఖ్యం 2019 ఎన్నికల తర్వాత దేశ రాజకీయాల్లో మార్పు వస్తుంది జాతీయస్థాయి రాజకీయాల్లో టీడీపీ కీలకపాత్ర పోషిస్తుంది ఏపీకి న్యాయం జరిగే వరకు ధర్మపోరాట దీక్ష ఆగదు తనకు ప్రధాన మంత్రి పదవి ముఖ్యం కాదని, తెలుగజాతే ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ, 2019లో జాతీయస్థాయి రాజకీయాల్లో టీడీపీ కీలకపాత్ర పోషిస్తుందని, […]

Read More

బాలయ్య పక్కనే ఉన్నాడు.. తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పిన కేటీఆర్..!

May 24, 2018

నందమూరి బాలకృష్ణ పక్కనే ఉన్నాడు.. ఆ సమయంలో తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పారు. ఇంతకూ కేటీఆర్ తన ఫేవరెట్ హీరో ఎవరంటే అది నందమూరి బాలకృష్ణనే..! హైదరాబాదులోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఈరోజు అడ్వాన్స్ డ్ బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ యూనిట్ ను కేటీఆర్, బాలకృష్ణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.. సినీ పరిశ్రమలో తనకు అందరికంటే ఎంతో ఇష్టమైన నటుడు బాలకృష్ణ అని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు. అలాగే తన […]

Read More

బీజేపీతో విడాకులు తీసుకున్నాక… కాంగ్రెస్ వైపు చూస్తున్నారు

May 24, 2018

బీజేపీతో విడాకులు తీసుకున్నాక… కాంగ్రెస్ వైపు చూస్తున్నారు రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది గ్రామ కమిటీల పేరుతో మాఫియాను తయారు చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నాలుగేళ్లపాటు బీజేపీతో కాపురం చేసి విడాకులు తీసుకున్న చంద్రబాబు… ఇప్పుడు కొత్త పెళ్లికూతురు (కాంగ్రెస్) వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో విడిపోయాక ఇతరులపై నెపం నెట్టేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు కంటే పెద్ద అబద్ధాల కోరు మరొకరు లేరని […]

Read More

విజయసాయిరెడ్డిని 2 లక్షలకు పైగా ఓట్లతో ఓడిస్తా: బుద్ధా వెంకన్న సవాల్

May 22, 2018

చంద్రబాబు ఆదేశిస్తే విజయసాయిపై పోటీ చేస్తా జగన్, కన్నా, రఘువీరా వీరంతా ఒకే తానులోని ముక్కలు చంద్రబాబును చూసే 2014లో ఓట్లు వేశారు దండుపాళ్యం బృందానికి నాయకుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే విశాఖలో విజయసాయిపై పోటీ చేస్తానని… 2.2 లక్షల ఓట్ల తోడాతో చిత్తుగా ఓడిస్తానని సవాల్ విసిరారు. ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, వైసీపీ అధినేత జగన్, ఏపీ బీజేపీ […]

Read More

కోపంతో మహానాడు నుంచి వెళ్లిపోయిన ఎమ్మెల్యే

May 22, 2018

టీడీపీలో నగర కమిటీ లొల్లి… ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆగ్రహానికి కారణమైంది. కార్యకర్తల వాగ్వాదంతో ఆయన కోపంతో వెళ్లిపోవాల్సి వచ్చింది. ఉదయం టీడీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన ఈ సంఘటన పార్టీలో చర్చనీయాంశమైంది. ఖమ్మంలో టీడీపీ మినీ మహానాడుకు ఇరు జిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అయితే ఉదయం ఖమ్మం నగరంలోని కొన్ని డివిజన్లకు చెందిన కార్యకర్తలు ఖమ్మంలోని పార్టీ కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌కు వచ్చారు. ఈ క్రమంలో నాయకులంతా మినీమహానాడు వేదిక వద్దకు వెళ్లాలంటూ […]

Read More

Ysrcp జగన్ గారికీ పచ్చమ గోదావరి లో చుక్కలు చూపించిన తెలుగుదేశం అభిమానులు

May 19, 2018

Ysrcp జగన్ గారికీ పచ్చమ గోదావరి లో చుక్కలు చూపించిన తెలుగుదేశం అభిమానులు

Read More

ప్యారిస్ లో ఎంజాయ్ చేస్తున్న రోజా.. ఇవిగో ఫొటోలు

May 19, 2018

సమ్మర్ వెకేషన్ కు ఫ్రాన్స్ వెళ్లిన రోజా భర్త, కూతురు, కుమారుడితో కలసి ఫ్యామిలీ టూర్ ఫేస్ బుక్ లో ఫొటోలు అప్ లోడ్ చేసిన ఎమ్మెల్యే ఓవైపు ఊపిరి సలపని రాజకీయాలు, మరోవైపు టీవీ షోలతో అనునిత్యం బిజీగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే రోజా తన బిజీ లైఫ్ కు బ్రేక్ ఇచ్చారు. భర్త సెల్వమణి, కూతురు, కుమారుడితో కలసి సమ్మర్ వెకేషన్ కు ఫ్రాన్స్ వెళ్లారు. తన కుటుంబంతో కలసి ప్యారిస్ లో ఎంజాయ్ […]

Read More

బీజేపీ తప్పు మీద తప్పు చేస్తోంది: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

May 17, 2018

కర్ణాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తీరు సరికాదని తప్పుబట్టిన ఆయన, ఆ పార్టీ పదే పదే తప్పులు చేస్తోందని, ఏ మాత్రం ప్రజాస్వామ్యయుతంగా బీజేపీ నేతలు వ్యవహరించడం లేదని ఆయన అన్నారు. తన మంత్రివర్గ సహచరులతో కలసి క్యాబినెట్ మీటింగ్ నిర్వహించిన చంద్రబాబు, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు పోరుబాటను ఎంచుకోలేదని, రాజ్ భవన్ ముందు బైఠాయించి, అక్కడే స్నానపానాలుదు కానిస్తూ దేశమంతా చర్చ జరిగేలా జాతీయ మీడియాను […]

Read More

అర‌గంట ముందే లెక్కింపు షురూ: లీడ్‌లో కాంగ్రెస్‌

May 15, 2018

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు నిర్దేశిత గ‌డువు కంటే అర‌గంట ముందే ఆరంభ‌మైంది. షెడ్యూల్ ప్ర‌కారం ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్రారంభించాల్సి ఉండ‌గా.. 7:30కే షురూ చేశారు. తొలి అర్ధ‌గంట‌లో కాంగ్రెస్ ముందంజ‌లో నిలిచింది. బీజేపీ రెండో స్థానంలో, జేడీఎస్ మూడో స్థానంలో ఉన్నాయి. తొలి అర‌గంట‌లో కాంగ్రెస్ 28, బీజేపీ 18, జేడీఎస్ 6 స్థానాల్లో ఆధిక్యంలో నిలిచాయి. కోస్తా, ఉత్త‌ర క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ లీడింగ్‌లో ఉండ‌గా.. మ‌ధ్య క‌ర్ణాట‌క‌లో బీజేపీ […]

Read More