NEWS

ikea

common man white paper on IKEA store

August 14, 2018

ఐకియా స్టోర్ పై సామాన్యుడి శ్వేత పత్రం… ఈ స్టోర్ స్వీడన్ దేశ సంస్థ. ప్రపంచం నలుమూలల శాక లున్నాయి. మన దేశం లో హైదరాబాద్ లోని స్టోర్ మొదటిది. 1 . ఇంటీరియర్ డెకరేషన్ — ఇవి కొత్త గ ఇల్లు కొనుక్కున్న/ కట్టుకొన్న వారికి లేక రీమోడల్ చేసుకొనే వారికి మాత్రమే ఉపయోగం. ధరలు లు కొంచెం ప్రియం. 2 . కిచెన్ వెర్ — అన్ని రకాలైన వస్తువు లభిస్తాయి..చివరికి ఫ్రూట్ జ్యూస్ […]

Read More

కియా కార్లు కంపెనీ చుస్తే జైహో చంద్రబాబు || Kia Cars Company IN Anantapur AP

July 31, 2018

కియా కార్లు కంపెనీ చుస్తే జైహో చంద్రబాబు || Kia Cars Company IN Anantapur AP

Read More

కాకినాడ రూరల్ వైసీపీ అభ్యర్థి ఫిక్స్.. మరి టీడీపీ నుంచి ఎవరో..!?

July 31, 2018

కాకినాడ రూరల్‌.. ఎవరో రూలర్‌..! టీడీపీలో నలుగురు ఆశావహులు అభ్యర్థి ఎవరో తెలియని జనసేన త్రిముఖ పోటీకి అవకాశం కాకినాడ : కాకినాడ బీచ్‌, పెద్ద పెద్ద పరిశ్రమలు, భవన్నారాయణస్వామి ఆలయం వంటి ప్రత్యేకతలతో కాకినాడ నియోజకవర్గం ప్రత్యేకమైనది. పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం 2009లో ఏర్పాటైంది. కాకినాడ రూరల్‌, కరప మండలాలతోపాటు కార్పొరేషన్‌కు చెందిన ఆరు డివిజన్లతో కలిపి రూరల్‌ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. 2009లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. తొలిసారిగా ఇక్కడినుంచి పీఆర్‌పీ అభ్యర్థి విజయం […]

Read More

బెజవాడలో క్రాస్ మసాజ్… పట్టుబడిన 11 మంది యువతులు!

July 27, 2018

మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం పురుషులకు మహిళలతో మసాజ్ ఆకస్మిక దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు విజయవాడలో మసాజ్ సెంటర్ల ముసుగులో అశ్లీల కార్యకలాపాలు సాగుతున్నాయని, పురుషులకు మహిళలతో మసాజ్ లు చేయిస్తూ, వారితో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి, నగర పరిధిలోని మొగల్రాజపురం, లబ్బీపేట, గురునానక్ కాలనీల్లో ఉన్న మసాజ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు చేశారు. […]

Read More

ఈ అమ్మాయి నెలసరి రక్తంతో ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు|పీరియడ్స్ సమస్యలు

July 26, 2018

ఈ అమ్మాయి నెలసరి రక్తంతో ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు|పీరియడ్స్ సమస్యలు

Read More

భగ్గుమన్న బాధితురాలు

July 26, 2018

మోడల్‌పై జనసేన కార్యకర్తల ప్రచారం…. భగ్గుమన్న బాధితురాలు రెండు రోజులుగా పవన్‌ కల్యాణ్ అభిమానులు వైఎస్ జగన్‌, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులు ప్రస్తావించసాధ్యంకానంత ఇబ్బందికరంగానే ఉంటున్నాయి. జగన్‌ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో పవన్ కల్యాణ్ అభిమానులు ప్రముఖ మోడల్ అలేఖ్యను లాగారు. గతేడాది జగన్‌తో కలిసి అలేఖ్య ఒక సెల్పీ దిగగా.. ఆ ఫొటోను ఆమె ఎఫ్‌బీ టైం లైన్‌ నుంచి తీసుకొచ్చి దారుణంగా వ్యాఖ్యలు చేశారు. […]

Read More

అరంగేట్ర మ్యాచ్‌లో సచిన్‌ తనయుడు డకౌట్‌!

July 19, 2018

శ్రీలంక అండర్‌-19 జట్టుతో జరుగుతున్న మొదటి టెస్టులో సచిన్‌ తనయుడు అర్జున్‌ తెందుల్కర్‌ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో మంగళవారం నుంచి ప్రారంభమైన అనధికార టెస్టులో తొలి రోజే ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో అర్జున్ తెందుల్కర్‌ వికెట్‌ పడగొట్టాడు. లంక ఓపెనర్‌ మిషారా(9)ను ఎల్బీడబ్ల్యూ చేసి తొలి మ్యాచ్‌లోనే తొలి వికెట్‌ దక్కించుకున్నాడు. మిగతా బౌలర్లు కూడా చెలరేగడంతో 70.3ఓవర్లలోనే శ్రీలంక 244పరుగులకే పరిమితమైంది. అయితే అరంగేట్ర మ్యాచ్‌లో ముందుగా బంతితో ఆకట్టుకున్న […]

Read More

Amarnath Yatra Details in TELUGU (అమ‌ర్‌నాథ్ యాత్ర వివ‌రాలు)

July 16, 2018

మ‌హాదేవుడు ఏటా మంచు లింగం రూపంలో స్వ‌యంభువుగా వెలిసే భూ కైలాసం అమర్‌నాథ్‌. కశ్మీర్‌కు ఉత్త‌ర భాగాన‌ హిమాల‌యాల్లో 14,000 అడుగుల ఎత్తున‌ మంచుకొండ‌ల న‌డుమ ఈ యాత్ర సాగుతుంది. అత్యంత క్లిష్టమైన, కష్టతరమైన ఈ యాత్ర చేయడానికి ఎంతో స‌న్న‌ద్ధ‌త అవ‌స‌రం. ఈ యాత్రకు స‌న్నాహాలు.. మార్గాలు.. తీసుకోవ‌ల‌సిన‌ జాగ్రత్తల వంటి వివ‌రాలివి.. మా యాత్ర అనుభ‌వాల‌తో క‌లిపి. కొత్త‌గా ఈ యాత్ర‌కు వెళ్లేవారి కోసం.. భ‌క్తితో.. – వెంకూ, డిప్యూటీ న్యూస్ ఎడిట‌ర్‌, ఈనాడు. […]

Read More

మీరు 10వ తరగతి పాస్ ఇయ్యారా ఐతే ఎస్బిఐ నుండి ప్రతి నెల రూ,5000 మీకే?

July 15, 2018

ఎస్బిఐ బ్యాంకుకు సంబంధించి తాజా వార్త మీకోసం,మీరు 10 వ తరగతి పాస్ ఇయ్యారా మరియు మీ వయస్సు 18 సంవత్సరాల పై బడి ఉన్నవారైతే బ్యాంక్ మిత్ర తో మీరు సులువుగా డబ్బు సంపాదించవచ్చు.ఇంతకీ ఈ బ్యాంక్ మిత్ర అంటే ఏంటి అనే సందేహం వచ్చిందా ఐతే ఈ కింద వివరాలు చూడండి. CSP మరియు బ్యాంక్ మిత్ర అంటే ఏంటి. CSP అంటే “కస్టమర్ సర్వీస్ పాయింట్” అని అర్థం, దీన్ని బ్యాంక్ మిత్రా […]

Read More

రాజకీయాల్లోకి ఎన్టీఆర్ మనవడు

July 13, 2018

ఎన్టీఆర్ మనమడు, పురందేశ్వరి కొడుకు హితేష్ చెంచురామ్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. తమ రాజకీయ వారసుడిగా కుమారుడు హితేష్ చెంచురామ్ ను నిలపాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు భావిస్తున్నారు. అయితే ఏ పార్టీ నుంచి అతన్ని పోటీ చేయించాలా అన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాజీ మంత్రిగా పనిచేసి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. పురందేశ్వరి మాత్రం గతంలో కాంగ్రెస్ లో, ప్రస్తుతం బీజేపీలో ఉంటూ యాక్టివ్ గా కనిపిస్తున్నారు. […]

Read More