ENTERTAINMENT

Sye Raa Narasimha Reddy Teaser

August 21, 2018

#MegaStarChiranjeevi #SyeRaaTeaser #SyeRaaNarasimhaReddy..!!!

Read More

గీత గోవిందం ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

August 18, 2018

విజ‌య దేవ‌ర‌కొండ, రష్మిక మందన్న జంట‌గా న‌టించిన చిత్రం గీత గోవిందం. యువ ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే బ్లాక్‌బ‌ష్ట‌ర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ మూవీ ప్రేక్ష‌కుల‌నే కాకుండా సినీ ప్ర‌ముఖుల‌ను సైతం విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మ‌హేష్‌, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి త‌దిత‌రులు ఈ మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇక ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ విష‌యానికి వ‌స్తే… నైజాం- 1.75cr, […]

Read More

ఆ సీన్ ఒక్కటి చాలు అంట ..

August 17, 2018

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా అనగానే అభిమానుల్లో ఇటు కామన్ఉ ఆడియన్స్ లో ఉమ్మడి కుటుంబం, అందులోని అనుబంధాలు.. మనసు కదిలించే మాటలు ఉంటాయని అనుకున్నారు. అవిఏమి కాకుండా మొన్న ఆగష్టు 15 న రిలీజ్ అయిన టీజర్ చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. రాయలసీమ నేపథ్యంలో సాగే కథకి ఎటువంటి యాక్షన్ అవసరమో, ఆ హీరోకి ఎటువంటి ఆవేశం ఉండాలో అవన్నీ అరవింద సమేత వీర రాఘవలో ఉన్నాయని […]

Read More

ఒక్కసారి మన బుడ్డోడిని రంగంలోకి దింపండి సార్.

August 15, 2018

కురుక్షేత్ర సంగ్రామాన్నీ కూకటివేళ్ళతో పెకిలించి మీ గుమ్మం ముందు పెడతాడు. ఇంట్లో వజ్రాన్ని పెట్టుకుని ఎందుకు సార్ రంగుర్రాళ్ల కోసం తాపత్రయం పడతారు. ఒక్కసారి మీ చాణుక్య నీతిని ఉపయోగించండి బాబుగారు. నా రాజ్యం మీదకు ఎవడైనా దండెత్తి వొస్తే మేం మొత్తం 106 మంది అన్నదమ్ములం అన్న ధర్మరాజు యుద్దనీతిని గుర్తుకు తెచ్చుకోండి సార్. అవతలోళ్ళకి దిమ్మతిరిగి బొమ్మ కనిపించేలా చెయ్యకపోతే వాడు నందమూరి వారసుడే కాదు. 🚲జై తెలుగుదేశం ఎన్టీఆర్ అభిమాని ఇక్కడ

Read More

ఎన్టీఆర్ లో ఆ ఎమోషన్ క్లిక్ అయితే..! చరిత్రలో నిలిచిపోయే హిట్ కొట్టడం ఖాయం..!

August 15, 2018

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరుకి  రికార్డులు క్రియేట్ చేయడం  కొత్తేమి కాదు, తన చిన్నతనం కెరియర్ మొదట్లోనే బాక్సాఫీస్ ను షేక్ ఆడించిన ఘనత ఎన్టీఆర్ ది అయితే మరోసారి తన సినిమా చరిత్ర సృష్టించే హిట్ సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం చేస్తున్న అరవింద సమేత సినిమాతో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ లో కొంతకాలంగా చూడని ఎమోషన్ మాస్ అంశాలతో త్రివిక్రమ్ అరవింద సమేత సినిమాతో అభిమానులకు […]

Read More

ఆయనే నా నిజ జీవితంలో విలన్ : తారా చౌదరి

August 11, 2018

నటి తారా చౌదరి వ్యవహారం ఒకప్పుడు పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో అసలేం జరిగింది..? ఈమె ఎందుకిలా తయారయ్యారు? తారా జీవితం ఇలా కావడానికి అసలు కారకులెవ్వరు..? అనే విషయాలు స్వయాన తారా చౌదరీయే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అంతేకాదు ఓ వ్యక్తి గురించి ఆమె సంచలన నిజాలు బయటపెట్టింది. తారా చౌదరి మాటల్లోనే… ” ఇదంతా శంకర్ రెడ్డి అనే వ్యక్తి కక్షే. నా జీవితానికి ఓ ఇన్సిడెంట్ సృష్టించిన, నా […]

Read More

సుప్రియా జీవితం చుస్తే ప్రతి ఒక్కరు శభాస్ అంటారు…? తల్లిని భర్త కోల్పోయింది

August 5, 2018

సుప్రియా చరణ్ రెడ్డి…. ఈ పేరు వినగానే ఈమె ఎవరో అంత తొందరగా స్ట్రైక్ అవదు. పవర్ స్టార్ మొదటి సినిమా అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకొస్తుంది. అక్కినేని నాగేశ్వరావు పెద్ద కూతురు యార్లగడ్డ సత్యవతి కూతురు. సుమంత్ కి అక్క. అంటే నాగార్జునకి స్వయానా మేనకోడలు. తండ్రి యార్లగడ్డ సురేంద్ర ఒకప్పుడు పెద్ద నిర్మాత. సుప్రియ తల్లిదండ్రులిద్దరూ మరణించారు. ఆ తర్వాత ఆమె అక్కినేని నాగే్శ్వరరావు సంరక్షణలోనే పెరిగింది. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి […]

Read More

శ్రీనివాస కళ్యాణంలో వెంకటేష్

August 4, 2018

టాలీవుడ్ హీరోలలో ఫ్యామిలీ ఆడియన్సు దెగ్గరైన హీరో విక్టరీ వెంకటేష్. సురేష్ ప్రొడక్షన్ అధినేత దగ్గుపాటి రామానాయుడు ద్వితీయ కుమారుడైన వెంకటేష్ కలియుగ పాండవులు అనే మూవీ తో తెలుగు తెరకి పరిచయం అయ్యాడు. తరువాత వరసగా విజయవంతమైన సినిమాలు చేస్తూ ఎందరో అభిమానులతో పాటు ఎన్నో అవార్డులు తన ఖాతాలో వేసుకొని విక్టరీ వెంకటేష్ అనిపించుకున్నాడు. వెంకటేష్ అందిరితో కలిసిపోయే స్వభావం కలవాడు. ఇండస్ట్రీ లో ఎటువంటి ఇగో లేని హీరో ఉన్నాడు అంటే వెంకటేష్ […]

Read More

అశ్విన్ అద్భుతమైన రికార్డ్

August 3, 2018

టీమిండియా స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన రికార్డును నమోదు చేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో అశ్విన్ తన బంతితో మాయ చేశాడు. మూడు వికెట్లు తీసి టాప్ ఆర్డర్‌ను కూల్చాడు. అయితే ఈ క్రమంలో అద్భుతమైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో ఒకే కెప్టెన్ నేతృత్వంలో 200 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో మరో ఘనత కూడా దక్కింది. ప్రపంచవ్యాప్తంగా ఒకే కెప్టెన్ నేతృత్వంలో వేగంగా 200 […]

Read More