బెజవాడలో బొట్లు పోటీ…

విజయవాడ కృష్ణ నదిలో బోటు పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నదిపై నిర్వహించనున్న ఎఫ్‌1హెచ్‌2ఓ బోటు పోటీలకు సంబంధించి నగరపాలక సంస్థ, పర్యాటక శాఖ అధికారులు బారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ పోటీలకు నిర్వహించే సమయం చాల దగ్గరలో ఉంది.

ఈ నేపథ్యంలో దీనికి సంబందించిన పనులను చాల వేగంగా చేస్తున్నారు అధికారులు. పగలు, రాత్రి తేడా లేకుండా పనులు చేస్తున్నారు. పున్నమి ఘాట్‌ వద్ద అతిథులు కూర్చునేందుకు వీలుగా భారీ టెంట్లు నిర్మిస్తున్నారు. రహదారుల వెంబడి పచ్చదనం పెంపొందించే పనులు జరుగుతున్నాయి.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *