మన బెజవాడ బెంజిసర్కిల్‌ లెదు మీరే చుడండి లేటెస్ట్ వీడియో

బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పనుల కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది ! వయాడక్ట్‌ నిర్మాణ పనులను నేడో, రేపో ప్రారంభించటానికి వీలుగా ఎన్‌హెచ్‌ సన్నద్ధమైంది! వయాడక్ట్‌ను నిర్మించటానికి పిల్లర్ల తలలపై గడ్డర్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *