నిన్న బాలయ్య పూజ హెగ్డే ని ఏమని పొగిడాడో తెలుసా..

balayya-babu-shayari-on-pooja-hegde-goes-viral

Balakrishna Shayari On Pooja Hegde in Aravinda Sametha Movie Successmeet

బాలయ్య బాబు ఆఫ్ స్క్రీన్ లేదా ఆన్ స్క్రీన్ డైలాగ్ చెప్పిన తన ఫాన్స్ పైన ప్రేమతో చేయిచేసుకున్న అంతెందుకు అయన ఏమి చేసిన అదో సెన్సేషన్ అవుతుంది. బాలయ్య బాబు డైలాగ్ పరంగా చెప్పాలంటే మంచికి మంచి పంచికి పంచి లేకపోతే ఎవడికైనా దబిడి దిబిడి అయిపోయిద్ది. బాలయ్య బాబుని దగ్గర నుంచి చుసిన వారు ఆయనది చిన్నపిల్లల మనస్తత్వం అని చాల సందర్భాలలో అంటుంటారు.

ముఖ్యముగా బాలయ్య బాబుకి ముక్కుసూటి తత్వంతో తనకి ఏది నచ్చితే, అది నచ్చిందని చెప్పటంలో ముందుంటాడు. రీసెంట్ గా అరవింద సమేత సక్సెస్ మీట్ కి వచ్చిన బాలయ్య బాబు పూజ హెగ్డే మీద హిందీలో చెప్పిన కవిత్వం ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. బాలయ్య చెప్పిన కవిత్వం మీద ” how to flirt a north indian gir” అని ‘If flirting is a subject then balayya is master in it’ మరికొందరైతే కింద మీద ఊపు బాలయ్య బాబు తోపు అంటూ పేస్ బుక్, ట్విటర్ లో షేర్ లు చేస్తున్నారు. కొందరైతే బాలయ్య బాబు హిందీలో ఏమి మాట్లాడాడా అని తలలు పట్టుకుంటున్నారు.

నిన్న జరిగిన అరవింద సమేత సక్సెస్ మీట్ లో బాలయ్య బాబు పూజ హెగ్డే గురించి ఏమి మాట్లాడాడో మీ కోసం…..“పాలరాతి భవనం నిర్మించడానికి వచ్చిన ఓ దేవకన్యా.. నువ్వు నడిచే ప్రతి దారి సంతోషంతో నిండిపోతుంది, ప్రతి ఆకు రోజాపువ్వు రేఖులా మారిపోతుంది, నీ మత్తైన చూపు పడితే మంచు కూడా మందు (సురాపానం)లా మారిపోతుంది” అని బాలయ్య బాబు కవిత్వం రూపంలో పూజ హెగ్డే కి వినిపించాడు.
Balakrishna Shayari On Pooja Hegde in Aravinda Sametha Movie Successmeet

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *