గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

Arjun-Sruthi Hariharan Controversy: Action King’s Daughter Accuses Actress Of ‘Misusing’ #MeToo
సీనియర్ హీరో అర్జున్ అంటే తెలుగు, తమిళ భాషల్లో తెలియని వారుండరు. ఆయన ఎలాంటి వివాదాల జోలికి ఇండస్ట్రీలో ఒక అభిప్రాయం ఉంది. అయితే కోలీవుడ్ హీరోయిన్ శ్రుతి హరిహరన్ అతడిపై చేసిన ఆరోపణలు షాక్ కి గురి చేశాయి.

బాలీవుడ్, కోలీవుడ్ లలో మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బయటపెడుతున్నారు. తాజాగా శ్రుతి హరిహరన్ కూడా అర్జున్ తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని సంచలన కామెంట్స్ చేసింది.

రెండేళ్ల క్రితం అర్జున్ హీరోగా నటించిన ఓ సినిమాలో అతడి భార్య పాత్రలో శ్రుతి నటించింది. షూటింగ్ సమయంలో దర్శకుడు చెప్పకుండానే అర్జున్ కావాలని తనను గట్టిగా కౌగిలించుకొని, తన వీపు భాగాన్ని, ఆ కింద భాగాన్ని వేరే భావనతో గట్టిగా నొక్కాడని ఆ సమయంలో తాను ఎంతో ఇబ్బందికి గురైనట్లు శ్రుతి సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది.అర్జున్ అలా చేయడం దర్శకుడు కూడా గమనించారని తెలిపింది.

Also Read —> ఆపరేషన్ గరుడలో మరో కుట్రను బయటపెట్టిన శివాజీ

                         జగనన్న అందుకే నిన్ను పొడిచేసా….

                       జగన్ పై దాడిచేసిన వ్యక్తి పోలీసులతో మాట్లాడిన వీడియో


 

అప్పుడు ఈ విషయంపై మాట్లాడలేకపోవడానికి కారణం అర్జున్ కి ఇండస్ట్రీలో ఉన్న పేరు ప్రఖ్యాతలేనని వెల్లడించింది. చిన్నప్పటినుండి ఓ నటుడిగా అతడిని అభిమానించినట్లు.. అయితే సెట్ లో అతడి నిజస్వరూపం తెలుసుకొని బాధ పడ్డానని వెల్లడించింది. మరి దీనిపై అర్జున్ ఎలా స్పందిస్తాడో చూడాలి!

A couple of days ago, the popular actress Sruthi Hariharan ruffled quite a few feathers when she accused Arjun of sexual misconduct. In her hard-hitting post, the actress claimed that the ‘Action King’ had touched her without her contest and ran his hand up and down her back. She also claimed that his intention was ‘anything but professional’. Following this, she received support from Shraddha Srinath and Prakash Raj. They praised her for sharing her experience as a part of the #MeToo movement.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *