అర్జున్‌ పరువునష్టం దావాపై విచారణ

arjun-sarja-metoo-case-court

మీ-టూ లో బాగంగా సీనియర్ హీరో అర్జున్ షూటింగ్ సమయంలో తనపై లైంగిక వేధింపులకి పాల్పడినట్లు నటి శ్రుతి హరిహరన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఖండించిన అర్జున్ ఆమెపై రూ.5 కోట్ల పరువు నష్టం దావా వేశారు. శ్రుతి కూడా అర్జున్ పై న్యాయపోరాటానికి దిగింది.
Image result for శ్రుతి హరిహరన్ పై పరువు నష్టం దావా వేసిన అర్జున్….
ఫిర్యాదు ఏంటి?
శుక్రవారం ఫిల్మ్‌ చాంబర్‌లో జరిగిన సమావేశానికి హాజరైన సమయంలో అక్కడ తన వివాదా నికి సంబంధించి కొంతమంది వ్యక్తులు తనను దుర్భాషలు ఆడినట్లు, అర్జున్‌ సర్జా సన్నిహితు డు ప్రశాంత్‌ కొంతమంది గుండాలతో గుమిగూ డి తనను దుర్భాషలాడినట్లు ఫిర్యాదులో శ్రుతి పేర్కొన్నారు.

అంతేకాకుండా చంపేస్తామంటూ తనను బెదిరిస్తున్నారని తెలిపారు. అర్జున్‌ అభిమానుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, ఈ సమయంలో తనకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు ప్రతిలో శ్రుతి పేర్కొన్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *