టిఆర్ఎస్ కి వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఎన్టీఆర్… కారణం ఇదే…

Nandamuri Balakrishna is all set to attend the success meet of NTR’s Aravindha Sametha Veera Raghava as Chief Guest.

ఎన్టీఆర్ కధానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్యంలో తొలిసారిగా తెరకెక్కిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. దసరా కానుకగా అక్టోబర్ 11 న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తుంది. తోలి మూడు రోజుల్లోనే 100 కోట్లు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం 200 కోట్ల వైపు పరిగెడుతుంది. ఇటు నందమూరి అభిమానులను అటు సాధారణ ప్రేక్షకులను అలరిస్తూ దూసుకు పోతుంది.

ఇక ఈ సినిమాకి సంబందించిన సక్సెస్ మీట్ ఈ రోజు శిల్ప కళావేదిక లో జరగనుంది. ఈ వేడుకలో భాగంగా పదేళ్ల తరువాత బాబాయ్, అబ్బాయి ఒకే వేదికపై ప్రసంగించనున్నారు. ఈ రోజు కోసమే ఎన్నో రోజులనుంచి ఇటు నందమూరి అభిమానులు అటు టిటీడీపీ నాయకులూ వేచి చూస్తున్నారు. ముఖ్యగా తెలంగాణ టీడీపీ నాయకులూ ఎప్పటినుంచో ఎన్టీఆర్ సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఆ తరుణం రావడంతో రేపు ఎలక్షన్స్ ప్రచారంలో ఎన్టీఆర్ టీటీడీపీ తరుపున ప్రచారం చేస్తాడంటూ ఉహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో ఎన్టీఆర్ అభిమానులు ఎక్కువగా ఉండటం వలన, ఇక్కడ ఎన్టీఆర్ ప్రచారం చేస్తే అధికారంలోకి రావడం ఖాయమని ఇక్కడి నాయకులు నమ్ముతున్నారు

ఆ విషయాన్నినమ్ముతున్న టీటీడీపీ నాయకులూ నూతన ఉత్సహంతో పార్టీ జెండాలతో శిల్పకళా వేదికకు బారి ర్యాలీ తో వెళుతున్నారు. ఈ హడావిడి చుసిన అక్కడి టిఆర్ఎస్ నాయకులకు మరియు పార్టీ అధ్యక్షుడు కెసిఆర్ కు వెన్నులో వణుకు పుడుతుంది. ఏదేమైనా నందమూరి అభిమానులలోనూ టీడీపీ శ్రేణులలోను ఓ పండుగ వాతావరణం చోటు చేసుకుంది.

Nandamuri Balakrishna along with Kalyan Ram will be gracing this event, and they will … Aravinda Sametha Success Meet NTR Balakrishna …

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *