నందమూరి ఫ్యామిలీ పరువు నిలబెట్టిన ఎన్టీఆర్

Aravinda Sametha Collections

Aravinda Sametha Collections

    • ఈ నెల 11న వచ్చిన ‘అరవింద’
    • వసూళ్ల పరంగా తగ్గని దూకుడు
    • 18 రోజుల్లో 165 కోట్ల గ్రాస్

త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం తెరకెక్కింది. ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఓపెనింగ్స్ విషయంలోనే రికార్డులు సృష్టించిన ఈ సినిమా, ఇంకా తన దూకుడు చూపుతూనే వుంది.

18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 165 కోట్ల గ్రాస్ ను సాధించి .. 100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసింది. ఎన్టీఆర్ కెరియర్లో ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా ఇదే. ఇలా ఒక అరుదైన రికార్డును ఎన్టీఆర్ ఖాతాలో ఈ సినిమా నమోదు చేసి పెట్టింది. త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అంటూ వస్తే అది బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమని అభిమానులు భావించారు. పైగా నందమూరి ఫామిలీలో ఇప్పటివరుకు ఎవరు 100 కోట్ల గ్రాస్ దాటలేదు… ఆ లోటు నందమూరి ఫాన్స్ లో బాగా ఉంది.. తమ కల నిజమైనందుకు వాళ్లంతా కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు.

Jr NTR and Aravinda Sametha are the newsmakers of this week for creating new records at the ticket window. Aravinda Sametha is doing unstoppable business and raking in moolah at the box office. The film has managed to collect $7,911 on its seventeenth day on foreign shores. Overall, the film’s total is said to be $2,149,611. The film is yet to breach the $2.5 million mark at the American box office. Check out the tweets:

Aravinda Sametha Day 17 Collections
Aravinda Sametha Day 17 Collections

Read Also

 

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *