ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లో రంగస్థలం ,భరత్ అనే నేను సినిమాలను బీట్ చేసిన అరవింద సమేత..

ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లో రంగస్థలం ,భరత్ అనే నేను సినిమాలను బీట్ చేసిన అరవింద సమేత..
విజయ దశమి కానుకగా రిలీస్ అయినా అరవింద సమేత చిత్రం అంచనాలకు మించి దూసుకుపోతుంది.అక్టోబర్ 11 న ప్రెకషకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్ ను సంపాదించుకుంది.యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన అరవింద సమేత మొదటి రోజే బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్స్ ఆఫీస్ ని ఉక్కిరి బిక్కిరి చేసింది.ఎన్టీఆర్ కెరియర్లోనే హైయిస్ట్ ఓపెనింగ్స్ సాధించడమే కాదు బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది.

Image result for rangasthalam

ఈ దసరా సీజలో మరే ఏ స్టార్ హీరో చిత్రం విడుదల కాకపోవడం తో ఎక్కడ చూసిన అరవింద సమేత మ్యానియానే కొనసాగుతుంది. వరల్డ్ వైడ్ భారీ సంఖ్యలో స్క్రీన్ లపై రిలీస్ అయినా ఈ ప్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ కి నేటికీ ప్రజా ఆదరణ తగ్గలేదు.విడుదల అయినా ప్రతి సెంటర్ లోని థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నాయి.Image result for aravinda samethaమూడు రోజులోనే 100 కోట్ల గ్రాస్ తో వేట మొదలు పెట్టిన అరవింద సమేత ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగ ౨౧౦ కోట్లు గ్రాస్ ను వసూళ్లు చేసింది.అదేసమయంలో 93 కోట్ల డిస్టిబ్యూటర్స్ షేర్ ను కూడా రాబటింది.వరసగా మూడు సినిమాతో 100 కోట్లు వసూళ్లు చేసిన తెలుగు హీరో ఎన్టీఆర్ ఒక్కడే.సౌత్ లో ఎన్టీఆర్ కంటే ముందు రజనీకాంత్ ,విజయ్ ఈ రికార్డును సాధించారు.ఇక ఈ యాదాద్రి బ్లాక్ బస్టర్లు అనిపించుకున్న రంగస్థలం ,భరత్ అనే నేను సినిమాల కలక్షన్స్ తో అరవింద సమేత చిత్రం వసూళ్లను పోల్చి చూసిన ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.

Image result for bharath ane nenu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా తీరుగులేని హిట్ అని అన్నాయి వర్గాల వారు అంగీకరించారు.ఈ సినిమా ఫస్ట్ వీక్ కలెక్షన్స్ చూస్తే వరల్డ్ వైడ్ గా 185 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసింది.అంతేకాదు 91 కోట్ల డిస్టిబ్యూటర్స్ షేర్ ను కూడా రాబట్టింది.ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పొలిటికల్ డ్రాప్ మూవీ భరత్ అనే నేను చిత్రం ఓ బ్లాక్ బస్టర్ గా నిలిచినా విషయం తెలిసినదే.మహేష్ బాబు స్టామినా ఏంటో రుజువు చేసిన చిత్రం ఇది.ఈ సినిమా మొదటి వారం ముగిసే సరికే 197 కోట్ల గ్రాస్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది.Image result for aravinda samethaమహేష్ బాబు కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిసింది ఈ చిత్రం.అయితే లేటెస్ట్ గా రిలీస్ అయినా అరవింద సమేత చిత్రం ఫస్ట్ వీక్ పూర్తీ అయ్యేసరికి 200 కోట్ల మార్కును దాటడం తో ఎన్టీఆర్ రేంజ్ ఈ స్థాయి లో ఉందొ చూపిస్తుంది.డిస్టిబ్యూటర్ షేర్ 100 కోట్లు దరిదాపులో ఉండటం ఆశ్చర్యాయాన్ని కలిగిస్తుంది.మొత్తం మీద ఈ సినిమా 300 కోట్లు వరకు వసూళ్లు చేసే అవకాశం ఉంది ట్రేడ్ వర్గాల సమాచారం.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *