ఇప్పటివరుకు కేంద్రం చేసిన సహాయం ఇదే

2015 ఎన్నికలు సమయంలో బీహార్ లో పర్యటిస్తూ ప్రధాని ఆ రాష్ట్రానికి 160000 కోట్ల ప్యాకేజి ప్రకటించారు
తరవాత మన రాజధాని శంఖుస్థాపన కి వచ్చినప్పుడు మనకి ప్యాకేజి గాని హోదా కానీ ప్రకటిస్తారు అనుకుంటే మట్టి నీళ్లు ఇచ్చి వెళ్లిపోయారు
తరవత 2016 లో మన రాష్ట్రానికి ప్రత్యేక ప్యాజేజి 225000 కోట్లు ప్రకటించారు
కానీ ఈ ప్యాకేజి కి చట్ట బద్ధత లేదు
నిధులు విడుదల చేయలేదు

Image result for ap special package
భాజపా నాయకులు మన రాష్ట్రానికి 186000 కోట్లు ఇచ్చాము అని చెపుతూ వున్నారు
వాస్తవానికి ఇందులో 174000 కోట్లు అన్ని రాష్ట్రాల కి ఆర్టికలే 275 ప్రకారం వచిన్నట్లే మనకి వచ్చాయి
మనకి అదనంగా వచ్చింది కేవలం 13520 కోట్లు

Image result for ap special package
భాజపా ప్రకటించిన 225000 కోట్లు ప్యాకేజి 10 ఏండ్లు ఇచ్చిన ఈ నాలుగు ఏండ్లలో మనకి 90000 కోట్లు రావాలి కానీ వచ్చింది 13500 కోట్లు
1 ఆర్థిక లోటు 3980 కోట్లు
2 రాజధాని నిర్మాణం 1500 కోట్లు
3 విజయవాడ గుంటూరు భూగర్భ డ్రైనేజీ 1000 కోట్లు
4 వెనక బడిన జిల్లాలు కి 1050 కోట్లు
5 పోలవరం ప్రాజెక్ట్ కి 5350 కోట్లు
6 విద్య సంస్థలు 420 కోట్లు
7 ఇతర నిధులు 120 కోట్లు

Image result for ap special package
ఇంకా రావాల్సినవి

Related image
1 చట్ట ప్రకారం రాజధాని నిర్మాణానికి పూర్తి ఆర్ధిక సహాయం కేంద్రం చెయ్యాలి సెక్షన్ 94
2 వెనకబడిన జిల్లాలు కి ఇవ్వాల్సిన ప్యాకేజి 22000 కోట్ల ఇచ్చింది 1050 కోట్లు
3 పోలవరం కి రాష్ట్రం పెట్టిన ఖర్చు 7450 కోట్లు కేంద్రం ఇచ్చింది 5350 కోట్లు ఇంకా ఇవ్వాల్సింది 2100 కోట్లు
4 ఆర్ధిక లోటు 16200 కోట్లు కి 3980 కోట్లు ఇచ్చారు 8280 కోట్లు ఎగ్గొట్టారు
5 విద్య సంస్థలు కి 7500 కోట్లు అవుతాయి 10 ఏండ్లు అనుకుంటే సంవత్సరానికి 750 కోట్లు విడుదల చెయ్యాలి 4 ఏండ్లలో 3000 కోట్లు రావాలి 400 కోట్ల ఇచ్చారూ
ఈ విధంగా ప్రతి విషయం లో రాష్ట్రం పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *