ఒకటి రెండు సార్లు కాదు..చాలా సార్లు ఆలా చేసారు

తెలుగులో మనసుకు నచ్చింది,రాజుగాడు వంటి సినిమాలో నటించిన బాలీవుడ్ భామ అమైరా దస్తూర్ కొన్ని నెలలుగా బాలీవుడ్ లో ఉదృతంగా సాగుతున్న #మీటు ఉద్యమంలో భాగంగా ఈ మధ్య ఆమె కూడా గళం విప్పింది.ఆమె కూడా సినీ పరిశ్రమలో మగాళ్ల నుంచి వేధింపులు ఎదురయ్యాయి అని చెప్పింది.బాలీవుడ్ తో పాటు దక్షిణాదిన కూడా చేదు అనుభవాలు ఎదురుకున్నట్లు ఆమె వెల్లడించింది.

Related image

దక్షిణాదిన తాను పడిన ఇబ్బందులను వివరిస్తూ బాగా పేరున్న స్టార్ హీరో తనతో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ ఆమె ఇంతక ముందే ఆరోపించింది.సౌత్ లో అమైరా నటించిన సినిమాలు మనసుకు నచ్చింది,రాజుగాడు కాకుండా అనేగన్ మాత్రమే.తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన చిత్రం ఇది.ఈ సినిమా తెలుగులో అనేకుడు పేరుతో తెలుగులో అనువాదం అయ్యుంది.

 

Related image

దక్షిణాదిన ఆమె కలిసి నటించిన స్టార్ హీరో అనగానే ధనుష్ పేరు గుర్తుకువచ్చింది అందరికి.ఇప్పుడు ఆమె ఆ విషయాన్ని ద్రువీకరించేలా మరో మాట అంది.తనను వేధించిన హీరో ఓ పెద్ద హీరో అల్లుడు అని చెప్పింది.ధనుష్ రజనీకాంత్ అల్లుడు అన్న సంగతి తెలిసినదే.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *