ఒప్పుకుంటే 100 కోట్లు ఇస్తానన్నాడు

దేశవ్యాప్తం #మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతున్న సంగ‌తి అంద‌రికి తెలిసిందే.బాలీవుడ్ లో మొదలైన ఈ ఉద్యమం ఆలా ఆలా టాలీవుడ్ కి కూడా చేరింది . ఈ మీటు ఉద్యమం మ‌హిళ‌లు త‌మ‌కు ఎదురైన లైంగిక వేధింపుల గురించి బ‌హిరంగంగానే వెల్ల‌డిస్తున్నారు.

ఇప్పటికి తెలుగు లో కూడా చాల మంది డైరెక్టర్స్ ,నిర్మాతలు మహిళలకు సినిమా ఛాన్స్ ఇవ్వాల్సింటే పక్కలో పడుకోవలసిందే అని మరికొందరు ఆరోపించారు

Image result for సలోనీ చోప్రా

అయితే తాజాగా మ‌రో న‌టి దర్శకుడు సాజిద్ ఖాన్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.గ‌తంలో కూడా ఈ ద‌ర్శ‌కుడుపై లైంగిక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.నటి సలోనీ చోప్రా ఓ జాతీయ దినపత్రికకు ఇంటర్వ్యూలో మాట్లాడుతు ఒక సారి షాజిద్ ఇంటికి తాను వెళ్లాల్సి వచ్చిందని చెబుతూ, నాటి ఘటనను గుర్తు చేసుకుంది.

Image result for సలోనీ చోప్రా

అతని ఇంటికి వెళ్తే లైట్స్ అన్ని ఆపేసాడు అని మొదట తనకు ముద్దు పెడితే డబ్బులిస్తానని ప్రారంభించిన అతని సంభాషణ,చివరకి తనతో సెక్స్ కి ఒప్పుకుంటే 100 కోట్లు ఇస్తా అని అడిగేంత వరకూ వచ్చిందని చెప్పింది.కానీ నేను దానికి నిరాకరించి గట్టిగా అడిగితే, లైట్లు వేశాడని, అతని కోరిక తీర్చేందుకు తాను మొండిగా నిరాకరించానని, దీంతో తన గొంతు బాగాలేదని, అతిగా ఆలోచిస్తుంటానని చెబుతూ, ముఖ్యమైన పాత్రలకు దూరం చేశాడని ఆరోపించింది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *