బందరు కాల్వపై హై లెవెల్ వంతెనకు మంత్రి శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పనులు జోరు అందుకున్నాయి. ఈ నేపథ్యంలో పలు కాల్వలపై వంతెన నిర్మాణాలకు శంకుస్థాపనలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు కృష్ణా జిల్లా పోరంకి వద్ద బందరు కాల్వపై హై లెవెల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ వంతెనను రూ.30కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వచ్చిన మంత్రి అయ్యన్న పాత్రుడు ఈ వంతెనకి శంకుస్థాపన చేశారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే రాకపోకలు చాల సులభంగా ఉంటాయని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *