ఏడ్చేసిన సోనాలి బింద్రే- భావోద్వేగంతో పోస్ట్‌

sonali bendre

సినీ నటి సొనాలి బింద్రే తాను హై గ్రేడ్‌ కేన్సర్‌తో బాధపడుతున్నట్లు ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. అమెరికాలోని న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటోన్న ఆమె తెలియచేసారు. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్లో తను హెయిర్‌ కట్‌ చేయించుకున్న ఫొటోను పోస్ట్‌ చేశారు.కీమోథెరపీ నిమిత్తం జుట్టును కత్తిరించుకుంటున్నాని ఆమె తెలియచేసారు.కొందరు తనపై చూపిస్తున్న అభిమానంతో ఉద్వేగపూరితంగా పలు విషయాలు తెలియచేసింది.

మనలో దాగి ఉన్న శక్తిని మనం బలవంతంగా బయటకు తీసుకొచ్చే వరకు మనం ఎంత శక్తిమంతులమో మనకు తెలియదని పేర్కొంది. క్యాన్సర్‌తో పోరాడిన వారు కూడా తమ అనుభవాలను పంచుకుంటూ నాకు ధైర్యం చెప్పారు. తనకు కేన్సర్‌ అని తెలిసినప్పటి నుంచి బంధువులు, స్నేహితులు తనకు అండగా నిలిచి, ఎనలేని ప్రేమాభిమానాలు చూపిస్తున్నారని తెలియచేసింది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *