ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులను ప్రకటించిన మంత్రి లోకేష్

Lokesh Nara

2019 ఎన్నికల్లో కర్నూల్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను మంత్రి లోకేష్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఎంపీగా బుట్టా రేణుక, ఎమ్మెల్యేగా మోహన్‌రెడ్డిలను భారీ మెజార్టీతో గెలిపించాలని అయన కోరారు. కర్నూలు పర్యటన సందర్భంగా ఆయన అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు.

ఇటీవల సీఎం చంద్రబాబు సమక్షంలో బుట్టా రేణుక టీడీపీలో చేరిన విషయం అందరికి తెలిసిందే. ఆనాడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని ఎన్నో విధాలుగా ప్రగతి పథంలో నడిపించారని ఆమె కొనియాడారు. ఆర్థిక కష్టాల్లో ఉన్నా ఆంధ్రప్రదేశ్ ను మరింత ప్రగతి పథంలో నడిపి స్తున్నారని ఆమె తెలిపారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *