కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సిఎం లేఖ

June 25, 2018

ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పోలవరం నిర్మాణం, నిర్వాసితుల కోసం నిధులు విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1504 కోట్లు తక్షణమే విడుదల చేయాలన్నారు. పోలవరం నిర్మాణం, భూసేకరణ పరిహారం కోసం రూ.10వేల కోట్లు అవసరమన్నారు. నిధులు విడుదలలో జాప్యం లేదంటున్న బీజేపీ నేతల వైఖరిని చంద్రబాబు తప్పుబట్టారు. రేపు అన్ని జిల్లాల్లో బైక్‌ […]

Read More

భాజపా నేతలపై మండిపడ్డ మంత్రి దేవినేని ఉమా

June 25, 2018

అమరావతి: భాజపా నేతలు తమ అతి తెలివితేటల్ని ప్రధాని నరేంద్ర మోదీ వద్ద చూపించుకోవాలని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఘాటుగా విమర్శించారు. ప్రాజెక్టుల నిధులు, విభజన హామీలను గురించి చేతనైతే దిల్లీలో మాట్లాడాలని.. గల్లీలో కాదని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు సందర్శించి లేనిపోని అవాకులు చెవాకులు మాట్లాడిన బీజేపీ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలన్నాలని హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటివరకూ 55.73 శాతం పనులు పూర్తయ్యాయని మంత్రి స్పష్టం చేశారు. […]

Read More

చంద్రబాబు పాత్రకు రానా ఖరారు…

June 25, 2018

ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కబోతున్న మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది… ఎన్టీఆర్ పాత్రలో నందమూరి బాలకృష్ణ నటిస్తుండగా… ఆయనకు జోడిగా బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించనున్నారు. ఇక ఎన్టీఆర్ జీవిత చరిత్రలో మరో ముఖ్యమైన పాత్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు… ఈ పాత్రపై పలు వార్తలు వచ్చినా… మొత్తానికి ఈ సస్పెన్స్‌కు తెరదించారు దర్శకుడు క్రిష్… ఈ పాత్రకు రానా సరిగ్గా సరిపోతాడని భావించిన క్రిష్… ఆ పాత్రకోసం రానాను సెలెక్ట్ చేసుకున్నాడు. […]

Read More

ఆరోగ్యం క్షీణించినప్పటికీ

June 25, 2018

ఎంపీ సీఎం రమేష్, బీటెక్ రవి చేపట్టిన ఆమరణ దీక్ష ఆరవ రోజుకు చేరుకుంది. కడపలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇరువురు దీక్షకు పూనుకున్నారు. అయితే గత ఆరు రోజులుగా దీక్ష చేస్తుండటంతో సీఎం రమేష్, బీటెక్ రవి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. షుగర్ లెవల్స్ క్రమంగా పడిపోతున్నాయి. ఆరోగ్యం క్షీణించినప్పటికీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయ్యే వరకు తమ దీక్షను ఆపేది లేదని వారు స్పష్టం చేశారు. పంచాయతీకి ఎక్కువ… మండలానికి […]

Read More

రెండో పెళ్లి చేసుకుంటే గొడవలు అవుతాయ్‌

June 25, 2018

నటి, దర్శకురాలు రేణూ దేశాయ్‌ తనకు ఓ తోడు దొరికిందంటూ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలిపి, ఓ వ్యక్తి చేయి పట్టుకున్న ఫొటోను షేర్‌ చేశారు. తాజాగా ఆమెకు నిశ్చితార్థం అయినట్లు, ఉంగరాలు మార్చుకుంటున్న ఓ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఆ ఫొటో వైరల్‌ అయింది. కాబోయే భర్త ఎవరన్న విషయాన్ని రేణూ దేశాయ్‌ సీక్రెట్‌గా ఉంచారు. రేణూ రెండో పెళ్లికి కొందరు నెటిజన్లు మద్దతు పలుకుతుంటే, మరి కొందరు ‘చేసుకోవద్ద’ని సందేశాలు […]

Read More

రాజధానికే తలమానికంగా ఎన్‌ఆర్టీ టవర్స్‌

June 23, 2018

రాజధానికే తలమానికంగా ఎన్‌ఆర్టీ టవర్స్‌ అమరావతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి.. జన్మభూమి రుణం తీర్చుకోవడం శుభ పరిణామం-చంద్రబాబు ఎన్‌ఆర్టీ టవర్ల నిర్మాణ శంకుస్థాపన సీఎంను సత్కరించిన రాయపూడి రైతులు విదేశాల్లో నివాసం ఉంటున్న తెలుగువారు జన్మభూమి రుణం తీర్చుకోవాలని ముఖ్మమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాజధానిలోని రాయపూడి సమీపంలో ఎన్‌ఆర్టీ (నాన్‌ రెసిడెంట్‌ తెలుగు అసోసియేషన్‌) తలపెట్టిన 33 అంతస్థులతో రెండు టవర్ల నిర్మాణానికి శుక్రవారం సీఎం శంకుస్థాప చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అమరావతి […]

Read More

నవ్వులపాలైన విజయసాయిరెడ్డి..?

June 23, 2018

రాజకీయాల్లో పెద్ద నేతలు మాట్లాడే ప్రతి మాటకు ఓ విలువ ఉంటుంది. అందుకే ఎదుటివారిపై ఏదైనా ఆరోపణ లేదా విమర్శ చేసేటప్పుడు వారు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. అలా కాకుండా నోరు జారితే మాత్రం అభాసుపాలు కావడం ఖాయం. ఇప్పుడు అనంతపురం జిల్లాకు చెందిన ఓ వైసీపీ నేతకి ఈ పరిస్థితే ఏర్పడింది. ఇంతకీ ఆయన ఏ విషయంలో నోరు జారారో ఈ కథనంలో తెలుసుకోండి. రాజకీయాల్లో పెద్ద నాయకులుగా మాట్లాడే ప్రతి మాటకీ ఓ విలువ […]

Read More

నాలెడ్డ్జ్ ఉంటే మనల్నిఎవరూ ఆపలేరు

June 23, 2018

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని భవిష్యత్‌లో ఇన్నోవేషన్‌ వ్యాలీగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలోని రాయపూడి వద్ద ప్రవాసాంధ్రులకు నిర్మించ తలపెట్టిన ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ టవర్‌ నిర్మాణానికి చంద్రబాబు శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, సీఆర్‌డీఏ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ప్రవాసాంధ్రులు ఏ దేశంలో స్ధిరపడినా జన్మభూమిని మాత్రం మరిచిపోవద్దు. నేను గతంలో ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. అందువల్లే […]

Read More

జై బాలయ్య అంటున్న అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్

June 23, 2018

యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరో చిత్రాన్ని షురూ చేశాడు. ప్రతిష్టాత్మకమైన గీతా ఆర్ట్స్ బ్యానర్ లో చిత్రం రూపొందుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నిన్ననే ఈ చిత్ర టైటిల్ గీత గోవిధం అని ప్రకటించారు. కాగా నేడు ప్రీ లుక్ విడుదల చేశారు. ప్రీలుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. విజయ్ దేవరకొండ నుంచి రాబోతున్న మరో రొమాంటిక్ మూవీ ఇది. శ్రీరస్తు శుభమస్తు ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. […]

Read More